Comment(s) ...

నమస్కారం రంగనాయకమ్మ గారు, మీరు వ్రాసిన రామాయణ విషవృక్షం 1982 లో చదివాను. వాల్మీకిని దూషించాను. రాముణ్ణి అసహ్యించుకున్నాను. 2005 లో సంపూర్ణ రామాయణం చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పగా విన్నాను. ఈ 23 సం. లో నాకు తెలిసింది దేవుడు లేదు అనే నమ్మకం కలిగించే శూన్యతా భావం, దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం కలిగించే పరిపూర్ణత. మరి మీ మనసులో మీ మనః సాక్షి ఏమి చెబుతుందో తెలియదు కాని మీరు తత్వ శాస్త్రం పై కూడా పుస్తకం వ్రాసి దానిలోనూ నాస్తిక వాదాన్నే మూల సాధనం గా ఎంచుకోవడం వెనుక దాగిన ఒక నగ్న సత్యం బయట పడింది. మీరు మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం చదువలేదు అని. ఈ లింకు లో ఈ పుస్తకం ఫ్రీ గా దొరుకుతుంది చదవండి philosophy of sri madhvacharya - michaelsudduth.com మార్క్స్ ఏంజిల్స్ మొ. వారు చెప్పిన సమాజం ప్రపంచం లో అసాద్ధ్యం. soviet యూనియన్ పతనం అనంతరం ఇది ప్రపంచానికి తెలిసిన సత్యం. మీరు ఇంకా ఆ సిద్దాన్తాన్నే వల్లెవేయడం చిత్రమైన విషయం. మీరు మీ నాస్తిక వాదం ద్వారా డబ్బు సంపాదించి ఉండవచ్చు కాని మీకు తెలియకుండా చాలామంది లో ఒక గందరగోళాన్ని సృష్టించారు. ఈ హక్కు మీకు లేదు. ప్రపంచం లో ఏ ఇజమూ పరిపూర్ణ అభివృద్ధిని మనిషికి అందించలేదు అలాటి ఇజమూ ఉండదు, దానికి నాస్తికత్వం మినహాయింపుకాదు. కార్యాకారణ సంబంధం వలన మీరు సమాజానికి ఏమిచ్చారో అదే మీకు తిరిగి వస్తుంది. మీ శ్రేయోభిలాషి

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

It is very difficult to download book in pdf version total waste

rudrudu ebook purchase chesanu kani download kavatam ledu endukani ?

తెలుగులో ఇంత అద్భుతమైన రొమాన్సుతో ఎక్కడా అశ్లీలం లేకుండా భావోద్వేగాలతో భార్యాభర్తల మధ్య వుండే రొమాన్స్ ను బ్యూటిఫుల్ గా రాసిన రచయితకు ధన్యవాదాలు.థాంక్యూ సర్.మీ కథలు స్వాతిలో చాలా చదివాను.ఇటీవల వచ్చిన అద్భుతః అద్భుతం.గుడ్ నైట్ స్టోరీస్ భార్యాభర్తల ఎమోషన్స్ కు అక్షరూపం.ఏమి వింతమోహమో ,తలుపుచాటు కథలు ,అర్థం కానీ ఆమె కథలు నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి.

*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
*ఉద్యానవనంలో ఎవరో ప్రవేశించినట్టు మణిమేఘన మనసు కీడును శంకిస్తోంది.
కొలనులోకి అడుగుపెట్టడానికి మొసళ్ళు సైతం భయపడుతాయి. ...అయినా ఏమిటీ వైపరీత్యం
*అప్పుడే వెన్నెల భూమ్మీద పడుతోంది. చెట్ల మధ్యగా వచ్చి

Subscribe
Browse