You do not have enough balance in your account to do the requested action! You can recharge at by clicking here
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

Super plot...expecting more form you...I hope you will become a great writer like madhubabu.

@leelavathimaddi...రెండు నవలలు రాసేసరికి మధుబాబు గారితో పోలుస్తున్నారా?

@venkatareddy525, సంజికె అనే రచయిత జానపద నవలలు కూడా బాగుంటాయి. మధుబాబు గారి శైలిలోనే ఉంటాయి.

చాలా విలువైన పుస్తకం.ఒత్తిడి ఎంత ప్రమాదమో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో చెప్పిన పుస్తకం.తక్కువ వెలలో కేవలం అరవైరూపాయలకే విలువైన పుస్తకం.సులభశైలిలో ఎన్నో మంచి విషయాలు ఈ పుస్తకంలో చర్చించబడ్డాయి.

నవల చదువుతున్నంత సేపు మనసును కట్టిపడేసిన నవల
నిద్ర పట్టడంలేదు ప్రవల్లికకు...ఈ రెండు మూడు రోజులుగా అనీజీగా వుంది.
ఎత్తులు, వాటికి పైఎత్తులు...రక్త పాతాలు ...ఎందుకో మనసంతా అనీజీగా వుంది.
ఎందుకీ రక్తపాతం? తన తండ్రి ఎం సాధించాలనుకుంటున్నాడు? ఓ మనిషికి సుఖంగా బ్రతకడానికి ఎం కావాలో, అవన్నీ తండ్రికి పుష్కలంగా వున్నాయి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి వుంది.
కానీ ఇంకా ఈ కాంక్ష దేనికి?

Subscribe
Browse