-
-
వలయం
valayam
Author: Rachaputi Ramesh
Publisher: Quality Publications
Pages: 156Language: Telugu
Description
క్రింది ప్రశ్నలకు జవాబులు ఈ పుస్తకంలోనే కనిపిస్తాయి.
* * *
వంకాయ కూర వంటి స్వల్ప విషయం గురించి ఆ రెండు కుటుంబాల మధ్య చెలరేగిన చిచ్చు, చివరకు నవదంపతుల విడాకులకు దారి తీసిందా?
- ఎదురుకోలు కథ
బికారిలా కనిపిస్తున్న'బేతాళుడనే' వ్యక్తి జేబులోకి రెండు లక్షల రూపాయలు ఎలా వచ్చాయి? పోలీసుల విచారణలో తేలిందేమిటి?
- బేతాళప్రశ్న కథ
తన ఇంటి మేడ మీద గదిలో అద్దెకున్న 'జైరాజ్' ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అని విన్న మీనా ఏం చేసింది?
- హంతకుడు కథ
ఇరుకు ఇంటితో విసిగిపోయిన ఆ కుటుంబం రాజసౌధం వంటి ఇంటిలోకి మారే అవకాశమొచ్చినప్పుడు జరిగిందేమిటి?
- ఇరుకు కథ
మరమగ్గాల వ్యాపారంతో తీవ్రంగా నష్టపోయిన షావుకారు చెంగల్రాయుడిని చేనేత కార్మికుడు నారాయణ ఆదుకున్నాడా?
- వలయం కథ
ఇంకా ఎన్నో ఆసక్తికరమైన కథలు....
Preview download free pdf of this Telugu book is available at valayam
Login to add a comment
Subscribe to latest comments
