-
-
శబ్బాష్రా శంకరా!
Shabbas Ra Shankara
Author: Tanikella Bharani
Language: Telugu
Description
నాకా రావయ ఓనమాలు
బిల్కుల్ రాదు ఛందస్సు
నువ్వే యతివి... గణాలు సుట్టుముట్టూ
శబ్బాష్రా శంకరా!
Preview download free pdf of this Telugu book is available at Shabbas Ra Shankara
పరమభక్తులు భగవంతుని పేరు వింటేనే తాదాత్మ్యత స్థితిలోకి వెళ్ళిపోతారంట. ఆ స్థితిని ఎన్నిసార్లు అనుభవించారో మరి భరణి మనకి కూడా అది పరిచయం చెయ్యటానికి భగవంతుని పేరులో ఉన్న కమ్మదనం చెబుతున్నారు.
--
నాగమురళి On Pustakam.net
మొదట నిందాస్తుతి అనుకుని చదవడం ఆరంబించాక తెలిసింది.... శివుడి లయలో ఈ ప్రపంచపు అన్ని కోణలని తాకారు... భరణి గారు... తెలంగాణా యాస మరియు భాషలపై వారి పట్టు చూసి ఆశ్చర్యమేసింది...
- ప్రవీణ్ కుమార్ నందగిరి.
Wow! thats a nice read!!!
I have purcahed e book..but unfortunately there is no support for Windows Phone.. Any help about this is appreciated.
Telangana bhasha gurinchi T.Bharani Gaariki vunna Pattu chustunte Naake chaala aanandanga vundi. Telangana Bhashalo Prathi Padamlonu ardam a vidanga vuntundo Bharanigaaru Theliyajesaru. Telangana Bhanu Chulakana Bhavamtho chusevariki Neneu okkate chepthunanu. First ee Book chadavandi.Andulo Bharani Gaaru Use Chesina Telangana Padalanu ardam Chesukovadaniki Try cheyandi. Apudu meere cheptharu telangana yaasa,bhasha gurinchi.Thank'u Bharani Gaaru
Very nice read indeed. I am just amazed at how nicely things are worded in Telangana dialect. For someone who says "నాకా రావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు నువ్వే యతివి... గణాలు సుట్టుముట్టూ శబ్బాష్రా శంకరా!" -- this is unbelievable. Must read