-
-
శర్మ కాలక్షేపం కబుర్లు - కించిత్ భోగం భవిష్యతి
Sarma Kalakshepam Kaburlu Kinchit Bhogam Bhavishyati
Author: Chirravuri Bhaskara Sarma
Publisher: Self Published on Kinige
Pages: 228Language: Telugu
Description
ఈ పుస్తకం పేరు ‘కించిత్ భోగం భవిష్యతి’. ఇందులో ఏం ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి. పలుకుబడులు, సామెతలు గురించి వివరణలు ఉన్నాయి. కథలు ఉన్నాయి. అన్నట్టు ఉప పాండవులు ఎంతమందో మీకు తెలుసా? దేవతలెంత మందో తెలుసునా? సింగినాదం జీలకర్ర అంటే ఏమిటో? మార్జాల కిశోర న్యాయం అంటే? ఆవ పెరుగు, బీర పచ్చళ్ళు ఎలా చేయాలో తెలుసుకోండి. అన్నట్టు ముక్తాయింపుగా అక్కడక్కడ రాజకీయాల మీద చెణుకులు కూడా వేసారండోయ్. మరి చదవండి.
- బులుసు సుబ్రహ్మణ్యం
Preview download free pdf of this Telugu book is available at Sarma Kalakshepam Kaburlu Kinchit Bhogam Bhavishyati
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
Sir, The fonts for the books self published by you are not likely readable by most of the readers. Is there any cost difference by changing the fonts. The books of Madhu Babu or Suryadevara Ramamohan Rao etc, are worth readable.Why can,t you publish your books like that?. I am sorry to say that. Please change the font structure in your self published books also. Thank You.