-
-
గాలిబంగ్లా
Gaali Bunglow
Author: Adapa Chiranjeevi
Publisher: Sri Krishnadevaraya Publications
Pages: 127Language: Telugu
Description
గుండెలు అరచేతుల్లో
భయం గుప్పెట్లో
ప్రాణాల కోసం పరుగులు తీస్తుంటే..
దారులన్నీ మూసుకుపోతుంటే..
మీ గుండె చప్పుడే
ఓ పెద్ద గడియారం గంటలా
మిమ్మల్ని భయపెడితే..
ఆ అనుభవం ఎలా ఉంటుంది?!
* * *
జ్యోతిచిత్ర సినీవారపత్రిక సినిమా నవలల పోటీలో ఉత్తమ ద్వితీయ బహుమతి పొంది సీరియల్‌గా వెలువడి లక్షలాది పాఠకులను ఉర్రూతలూగించిన సస్పెన్స్ & హారర్ థ్రిల్లర్ - గాలిబంగ్లా.
Preview download free pdf of this Telugu book is available at Gaali Bunglow
Good one.
Recharge cheyadaniki SBH card support cheyatledhu