-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
పోతనామాత్య భాగవత పరిచయము - అష్టమ స్కంధము (free)
Potanamatya Bhagavata Parichayamu Ashtama Skandhamu - free
Author: Sambasiva Rao Vulapalli
Publisher: Self Published on Kinige
Pages: 127Language: Telugu
Description
‘పోతన భాగవతం తెలుగువారి జీవితాలలో పెనవేసుకుపోయిన కావ్యం.’ ఇరివెంటి కృష్ణమూర్తి
‘పోతన గారి భాగవతం లభించటం జన్మజన్మల పుణ్యవిశేషం.’ కరుణశ్రీ
“భాగవత తత్వానికి హృదయం అష్టమ స్కంధం”
సహజకవి, కవితాబ్రహ్మ పోతన భాగవతం నవరస పరిపూర్ణ భరితం
తెలుగు వారు గుండెలలో ఆప్యాయంగా దాచుకున్న అనేక ఘట్టాలు అందంగా అమర్చబడ్డాయి.
గజేంద్రమోక్షం, సముద్రమధనం, వామనావతారం, త్రివిక్రమావతారం, మత్స్యావతారం
మధుర నాదపరిపూర్ణ ఛంధస్సుతో రమణీయ పదాలతో అలంకరించిన పద్యం ద్వారా ఏకత్వంలో భిన్నభావాలు స్పురింపజేసారు.
ఈ అమృతసాగరంలో ఎంత ఆస్వాదించినా తృప్తి తీరదు.
తెలుగు భాగవతం. ఆర్గ్. telugubhagavatam.org లక్ష్యాలు
భాగవత స్పూర్తి మాధుర్యాల్ని విశ్వవ్యాప్తంగా పంచటం
నెట్టింట్లో భాగవతం జాలగూడు (వెబ్ పోర్టల్)
అరచేతిలో భాగవతం చరణి గ్రంథం, సంచార యాప్
భాగవత ప్రచురణ, ప్రచారం
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
Adbhutam Guruvu garu !! Namo Namaha!!