• Meelo Evaru Kaboye Kotiswarudu
  • Ebook Hide Help
    ₹ 449
    499
    10.02% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు

    Meelo Evaru Kaboye Kotiswarudu

    Pages: 148
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు.
పేదవాడిగా మరణించడం మన తప్పు.
అని ఒక మహానుభావుడు అన్నాడు.
నిజమే, మనమెక్కడ పుట్టాలో మనం నిర్ణయించలేం.
కానీ మనమెలా ఎదగాలో మన చేతుల్లోనే ఉంది.
పేదవాడు, కోటీశ్వరుడు మధ్య తేడా డబ్బు వల్ల రాదు.
కేవలం పేద మనస్తత్వం, ధనిక మనస్తత్వం వల్ల.
సిల్వర్ స్పూన్‌తో పుట్టినవాడు ధనవంతుడు అనే టైటిల్‌తో వస్తాడు.
కానీ అతడికి పేద మనస్తత్వం ఉంటే, జీవితంలో అన్నీ కోల్పోయి, పేదవాడిగా మరణిస్తాడు.
పేదింట్లో పుట్టిన వాడు పేదవాడు అనే టైటిల్‌తో వస్తాడు. కానీ అతడికి ధనిక మనస్తత్వం ఉంటే, జీవితంలో అన్నీ సాధిస్తాడు.
దురదృష్టవశాత్తు, అన్నీ కోల్పోయినా తిరిగి జీరో నుండి ఆరంభించి, అన్నీ సాధించుకోగలుగుతాడు.
అలాంటి ధనిక మనస్తత్వం జొప్పించాలనే ప్రయత్నమే ఈ పుస్తకం.

Preview download free pdf of this Telugu book is available at Meelo Evaru Kaboye Kotiswarudu
Comment(s) ...

నమస్కారం, రచయిత ఈ పుస్తకానికి పెట్టిన వెల మరీ ఎక్కువగా ఉంది.