-
-
గుమ్మటాలు
Gummatalu
Author: Dr. Vaddi Vijayasaradhi
Publisher: Om Prakash Prachuranalayam
Pages: 60Language: Telugu
Description
జాతీయతాభావం చిన్ననాడే అలవడే అవకాశముంటే ప్రతివానిలో విశ్వవిశాల భావం, వసుధైకభావం పాదుకొంటుంది. వివిధ వాదాలు, భేదాలు, యుద్ధాలు సమసిపోవడానికి చక్కని మార్గం ఏర్పడుతుంది. 'గుమ్మటాలు' బాలల గీతాల సంపుటి ద్వారా రచయిత డా. వడ్డి విజయసారథి అదే పనిచేశారు. తెలుగు అధికార భాషగా పేర్కొనబడుతున్నప్పటికీ, పాఠశాలల్లో దానికి ఆదరణ మృగ్యమవుతోంది. అటువంటి స్థితిలో ప్రత్యామ్నాయ మార్గాలలో ఆటపాటల ద్వారా సంస్కృతీ సంప్రదాయాలను, తెలివిని, విలువలనూ బాలలకు అందించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
గమనిక: " గుమ్మటాలు " ఈబుక్ సైజు 9.7mb
Preview download free pdf of this Telugu book is available at Gummatalu
Login to add a comment
Subscribe to latest comments
