-
-
కొన్ని కథలు.. మరికొన్ని కవితలు...
Konni Kathalu Marikonni Kavitalu
Author: Tejarani Tirunagari
Publisher: Manrobo Publications
Pages: 123Language: Telugu
Description
కొన్ని కథలు నవ్విస్తాయ్యి
కొన్ని కథలు కవ్విస్తాయి
మరికొన్ని కథలు కంటతడి పెట్టిస్తాయి
కొన్ని కవితలు మనసును స్పృశిస్తాయి
కొన్ని కవితలు ఆలోచనలను పుట్టిస్తాయి
మరికొన్ని కవితలు జీవితాన్ని ప్రతిబింబిస్తాయి.
తేజారాణి తిరునగరి
“కొన్ని కథలు...ఇంకొన్ని కవితలు”
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ
Preview download free pdf of this Telugu book is available at Konni Kathalu Marikonni Kavitalu
After longtime కంగ్రాట్స్ మేడం...
చాలా మంచికథలు కవితలు,ప్రతీ రచనలో భావం ఉట్టిపడుతుంది.కొంగుచాటు ప్రేమ,నార్త్ అవెన్యూ ,డెత్ సెంటెన్స్ వేటికవే గొప్ప నవలలు.అభినందనలు.మీ నుంచి నార్త్ అవెన్యూ లాంటి థ్రిల్లర్ రావాలని కోరుకుంటున్నాం.
తేజారాణి గారి " కొన్ని కథలు...మరికొన్ని కవితలు "చదివాను." జీవితానికి అర్థం చెప్పే కథలు..మనసును హత్తుకునే కథలు,మీ అమ్మగారి గురించి రాసింది చదువుతుంటే కన్నీళ్లు వచ్చాయి.మీరు ఇలాంటి మరెన్నో కథలు ,కవితలు రాయాలి.
మండువేసవిలో మంచు తెరల్లాంటి కథలు అందించిన రచయిత్రి తేజారాణి తిరునగరి గారికి ధన్యవాదాలు.
కథలు మనసును కట్టిపడేశాయి.
కవితలు మానవ జీవితంలోని వివిధకోణాలను స్పృశించాయి..
మీ కలం నుంచి మరిన్ని రచనలు రావాలి.
ఇలాంటి మంచి పుస్తకాలు అందిస్తున్న కినిగేవారికి ,
మేన్ రోబో పబ్లికేషన్స్ వారికీ కృతఙ్ఞతలు.
కొన్ని కథలు మమ్మల్ని కట్టిపడేశాయి.
మరికొన్ని కవితలు మమ్మల్ని చుట్టేశాయి.
డెత్ సెంటెన్స్ నార్త్ అవెన్యూ కొంగుచాటుప్రేమ నేను కాన్సర్ ని జయించాను
మీ రచనల్లో వైవిధ్యం మీ అక్షరాల్లా .
అభినందనలు
కొన్ని కథలు ఎన్నో భావాలను ఆవిష్కరించింది.మరికొన్ని కవితలు మా మనసులను స్పృశించాయి.హాస్యం మానవతా నేపథ్యం కవిత్వం ఇలా ఎన్నో ఫీలింగ్స్ ను అక్షరాల్లో కూర్చి ఒక పుస్తక పుష్పగుచ్ఛంగా అందించినందుకు ధన్యవాదాలు .