-
-
శర్మ కాలక్షేపం కబుర్లు - మాతా నాస్తి పితా నాస్తి
Sarma Kalakshepam Kaburlu Mata Nasti Pita Nasti
Author: Chirravuri Bhaskara Sarma
Publisher: Self Published on Kinige
Pages: 210Language: Telugu
Description
"కష్టేఫలే శర్మగారు" అందరికీ సుపరిచితులు. వివిధ రచనల ద్వారా అందరికీ చేరువయ్యారు, అత్యధికుల అభిమానం పొందారు. వారు రాసిన "మాతా నాస్తి పితా నాస్తి" అనే పుస్తకం ఓ అమృత గుళిక. ఈ సంసార గందరగోళంలో మనల్ని మనం మర్చిపోతున్నాం. భారతీయ సంస్కృతి మూలాలను, ఆధ్యాత్మిక మౌలికాంశాలను మరిచిపోతున్నాం. అలా మరిచిపోతున్న మంచి విషయాలను తన రచనల ద్వారా మన ముందుంచే ప్రయత్నం చేశారు, చేస్తున్నారు శర్మగారు.
- భారతి గుండపు
Preview download free pdf of this Telugu book is available at Sarma Kalakshepam Kaburlu Mata Nasti Pita Nasti
Login to add a comment
Subscribe to latest comments

- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2