-
-
తెలుగు భాషామృతము
Telugu Bhashamrutamu
Author: Muttareddy Vengalareddy
Publisher: S.R. Book Links
Pages: 416Language: Telugu
Description
మన తెలుగు భాషలో అపార సాహిత్య సంపద ఉంది. పద్యాలు తెలుగువారికే సొంతమన్నమాట మీరు వినే ఉంటారు. పద్యసాహిత్యానికే కాదు, వచన సాహిత్యానికి తెలుగు భాష పెట్టింది పేరు. ఈ సాహిత్యమంతా అర్థం చేసుకోవాలంటే, పదజాలంపై పట్టు సాధించాలి. వ్యాకరణంపై పట్టు సాధించాలి. అప్పుడే తెలుగు సాహిత్యం గొప్పదనం అర్థమవుతుంది. పదాల విరుపుల్లో వచ్చే చమత్కారం అర్థమవుతుంది.
భాషకు పదసంపద, వ్యాకరణం రెండూ రెండు కళ్ళులాంటివి.
తెలుగు భాష మీద పట్టుసాధించడానికి, పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కావలసిన సమగ్ర సమాచారం ఈ పుస్తకంలో అందించే ప్రయత్నం చేశాం.
- ముత్తారెడ్డి వెంగళరెడ్డి
గమనిక: " తెలుగు భాషామృతము " ఈబుక్ సైజు 34mb
Preview download free pdf of this Telugu book is available at Telugu Bhashamrutamu
- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6
VERY USEFUL BOOK FOR TELUGU STUDENTS, THANK U SIR
ఈ పబ్లిషర్ వారి పమ్మి పవన్ కుమార్ గారి పంచకావ్యాలు (మనుచరిత్ర , వసుచరిత్ర, ఆముక్తమాల్యద, శృంగార నైషధం, పాండురంగ మాహాత్యం) కూడా అందించండి.