-
-
తన కోపమే తన శత్రువు
Tana Kopame Tana Satruvu
Author: Puppala Krishnamurthy
Pages: 48Language: Telugu
Description
బుర్రల నిండా పుస్తకాలను కూరుకుని, కండ్ల ముందు సూత్రాలు సయ్యాటలాడుతుంటే, విద్యార్థులు చదువును శిక్షలా భావించే పిల్లల కోసం ఒక ఆటవిడుపులాగ, వెన్నులరాత్రుల్లో ఆడపిల్లలు వెన్నెల కుప్పలుపోసి ఆడుకుంటున్నట్లు, గొడ్లకాడ పిల్లలు కోతికొమ్మచ్చి ఆడుతూ దుంకులు పెట్టినట్లు, మానసిక ఉల్లాసాన్ని, ఎగిసిపడే ఆనందాన్ని, చమత్కార సౌరభాన్ని, బిగదీసుకున్న పెదవుల మీద ఒక దరహాసచంద్రికను విరిసేలా చేస్తాయి ఈ కథలు. బాలలకు నైతిక విలువల్ని, మానసిక చైతన్యాన్ని, పెద్దల పట్ల గౌరవాన్ని, శ్రమజీవుల పట్ల కారుణ్యాన్ని, విశాల భావాల విస్తృతిని, భవిష్యత్తుపై నమ్మకాన్ని అందిస్తాయి. నా కథలు సూటిగా, గుండెల్లో గూడు కట్టుకుంటాయి.
- పుప్పాల కృష్ణమూర్తి
ఇందులో...
1. తన కోపమే తన శత్రువు | |
2. పాము మెలిక | |
3. నక్క నక్కే..! | |
4. నక్క తెలివి ఢం..ఢం..! | |
5. విస్సన్న హాస్యం | |
6. బావికప్ప - సముద్రపు కప్ప | |
7. సోమరినిద్ర | |
8. అడవిలో ఆపద | |
9. సుఖం కన్నా ప్రాణం మిన్నా! | |
10. మిట్టూ - అరటిపండు | |
11. గారాబాల పిల్లి | |
12. అర్ధాంగి | |
13. మరణ దృశ్యం | |
14. అతి ప్రేమ | |
15. తల్లి శిక్షణ | |
16. గాడిద గుడ్డు.. గుర్రం లడ్డు..! | |
17. అసలైన భోగం! |
Preview download free pdf of this Telugu book is available at Tana Kopame Tana Satruvu
దయచేసి బుడ్డోళ్ళ కథలు - 4 ను కూడా అందించండి...