-
-
మరకత మంజూష - 1
Marakata Manjusha 1
Author: Madhubabu
Publisher: Madhu Priya Publications
Pages: 238Language: Telugu
”ఏడి వాడు? ఎక్కడ వున్నాడు??" ఉరుము వంటి శరభేంద్రులవారి కంఠం అతి పెద్దగా వినిపించేసరికి ఉలిక్కిపడి నిద్రలేచాడు ఆనందుడు.
“అడుగో... పొద్దు పొడిచి అర్ధ ఘడియ గడిచిపోయినా ఇంకా మొద్దు నిద్రపోతూనే వున్నాడు..." లేచిన వెంటనే వినవచ్చింది అతనికి గవాక్షుడి గొంతు.
పశువుల కొట్టంలో వున్న చెక్కబల్ల మీదినించి క్రిందికి దిగుతూ వుండగానే భళ్ళుమని శబ్దం చేస్తూ అతని భుజాల మీద పడింది నాలుగు మూరల పొడవుండే చర్మపు కొరడా...
భరించరాని బాధ నరాలను జివ్వుమనిపించేసరికి తనకు తెలియకుండానే చిన్న ఆర్తనాదం చేశాడు ఆనందుడు.
"ఇల్లు వదిలి వీధుల్లోకి పోవద్దనీ, పోయి నా పరువుతీయవద్దనీ నీకు లక్షమార్లు చెప్పాను. చెప్పినప్పుడు తల ఊపుతావు. తిరిగి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావు. ఎటువంటి శిక్ష విధిస్తే నీకు బుద్ధి వస్తుంది?" కొట్టం దగ్గరికి వచ్చి రాక్షసుడిలా నిలబడిన శరభేంద్రులవారు అడిగాడు అతన్ని.
భగవంతుడి కథలను వినటానికి తన సోదరి ఆలయం దగ్గరికి వెళ్ళమని చెప్పినట్లు బయటపెట్టలేదు ఆనందుడు.
"తప్పు అయిపోయింది బాబయ్యగారూ... ఇంకెప్పుడూ వెళ్ళను... ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి..." తల వంచుకుంటూ వేడుకున్నాడు.
Here is second part http://kinige.com/book/Marakata Manjusha 2
As usual it is exlent
Unless Markata Munjusha 2 is released it is not worth to have only part 1. Plaese publish entire novel in one go. We are not interested to read in part by part.
Ahobala Rao
Pls add rent option for part1.
Part-1 is good, but part-2 is very boring. Plot is diluted and repetitive prose. Not up to the Madhubabu standards. Better luck next time.
Vishnu
Yes please upload second one also
Where is second part... pls upload soon
Vishnu
Agree. Very difficult to wait after reading part 1. Pls release in one go and have it as combo offer.
Please release part2 also otherwise we will loose the interest
Yes, I too agree. It is good to read whole at a time.