-
-
శ్యామలా దండకము
Syamala Dandakamu
Publisher: Shri Veda Bharathi
Pages: 48Language: Telugu
Description
శ్యామలా దండకం చదువుతూంటే, ప్రతి పదంలో శ్రీ లలితా సహస్రనామస్తోత్రం యొక్క ప్రభావం అణువణువున సుస్పష్టంగా గోచరిస్తూనే ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా వివరిస్తే ఇదే ఒక పెద్ద గ్రంథమవుతుంది. కావున పాఠక మహాశయులు శ్యామలా దండకం చదువుతూనే, దాని భావం గ్రహిస్తున్నప్పుడు, లలితా సహస్రంలోని అమ్మవారి విశేష రూప వర్ణన, గుణవర్ణన, అమ్మనారాధించి ఆమె కరుణకు ఎలా పాత్రులమవుతాము అనేది చక్కగా సమన్వయం చేసుకొంటూ తత్స్మరణతో చదివితే మరింత విజ్ఞానప్రదంగాను, ఆహ్లాదకరంగాను ఉంటుందని మనవి చేస్తున్నాను.
- దశిక కృష్ణమోహన్
Preview download free pdf of this Telugu book is available at Syamala Dandakamu
Login to add a comment
Subscribe to latest comments

- ₹120
- ₹480
- ₹450
- ₹72
- ₹810
- ₹300