-
-
నిర్ణయం - విజయార్కె
Nirnayam Vijayarke
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 107Language: Telugu
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల ఎలా విలవిల్లాడిపోతుందో, ఆ తల్లి కూడా అలానే విలవిలలాడిపోయింది.
*ఓ దేవుడా నీకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు. కృతఘ్నులైన కొడుకులనిచ్చి, కొండంత దేవుడైన భర్తను తీసుకెళ్లి, నా బాధను చూడలేక, నాకు అండగా ఓ తండ్రిని ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభూ.
*మళ్ళీ జన్మంటూ వుంటే గొడ్రాలుగా పుట్టించు దేవుడా! అని దేవుడ్ని మనస్ఫూర్తిగా వేడుకుంది.
*అక్కడున్న సమాధులను కదిలిస్తే ఎన్ని కథలు వెతలుగా చెబుతాయో, అక్కడ తగలబడుతున్న చితులను అడిగితే ఎన్ని కన్నీళ్ళను అక్షరాలుగా అనువదిస్తాయో...?
**అదో స్మశానం ..దాన్ని అనుకుని శరణాలయం..స్మశానమే వారికి దేవాలయం...
చితికి నిప్పంటించి చేతులు దులుపుకుని అయినవాళ్లు వెళ్ళిపోతే,ఏమీకాని అతను ఆ చితిలో దేహం బూడిదగా మారేవరకు అక్కడే ఉంటాడు బసవప్ప...
వాసంతి ఒక జర్నలిస్ట్ ...శరణాలయంలో ఉన్నవాళ్ళ కథలను సీరియల్ గా రాస్తోన్న తనకు ఒక కొత్త కథ తెలుస్తుంది...ఏమిటా కథ..?
ఒక కొత్త ఒరవడిలో.తిరగబడిన మాతృమూర్తి విశ్వరూపం నిర్ణయం నవల.
ఈ నవలలో ఇప్పటికీ నాకు బాగా నచ్చిన నేను రాసిన కొన్ని వాక్యాలు నన్ను వెంటాడుతూనే వున్నాయి.
ఇరవయ్యేళ్ల క్రిందట 1997 లో ఈ నవల రాస్తున్నప్పుడు .భవిష్యత్తు తరంలో బిడ్డల నిరాదరణ వల్ల అనాథలుగా మారిన తల్లిదండ్రులు వుండకూడదనుకున్నాను.పసితనంలో గుండెల మీద ఆడుకునే బిడ్డ చిట్టిచిట్టి పాదాలతో తన్నినా "అయ్యో నీ పాదాలు కందిపోయాయా?అంటూ ,తల్లి/తండ్రి తల్లడిల్లిపోతారు.
అదే బిడ్డలు చెట్టంత ఎదిగి తలిదండ్రుల గుండెల మీద నిర్ధాక్షిణ్యంగా తన్నేస్తే,ఆ తల్లి/తండ్రి ఇంకా త్యాగమే శరణ్యమని కన్నీరు కారుస్తూ మిన్నకుండిపోవాలా ? తిరగబడి పిల్లల తప్పులను తర్జనితో చూపి కనీసం రేపటితరం పిల్లలైనా దారితప్పకుండా ఓ దారి చూపాలా?
స్వాతి మంత్లీ లో అనుబంధ నవలగా వచ్చిన నిర్ణయం,ఆ వెంటనే కన్నడ పత్రిక రాగసంగమలో ధారావాహికగా,అటుపై మధురప్రకాశన పబ్లికేషన్స్ ద్వారా నవలగానూ వచ్చి తెలుగుకన్నడ పాఠకుల అభిమానాన్ని స్వంతం, చేసుకున్న నిర్ణయం...
ఇప్పుడు మీ ముందుకు వచ్చింది....సిన్సియర్లీ యువర్స్ ...విజయార్కె
తల్లిదండ్రులను నిరాదరించే పిల్లలు ..పిల్లలను అమితంగా ప్రేమించే తల్లిదండ్రులు...వృద్ధాప్యాన్ని ప్రశ్నగా భావించేవాళ్లు...ప్రతీఒక్కరూ చదవవలిసిన నవల నిర్ణయం.ముఖ్యంగా జానకమ్మ వాసంతి పాత్రలు ప్రతీ ఇంట్లో ఉండాలి.
నవల చదువుతూ కళ్ళలో నీళ్లు ఆపుకోలేకపోయాను.ఈ నవల నేను కన్నడంలో చదివాను...నాకు కన్నడం కొద్దిగా వచ్చు..తెలుగులో నాకు తెలిసి స్వాతి మంత్లీ లో వచ్చింది. తలిదండ్రులను చిన్నప్పుడు గుండెల మీద ఆడుంచుకున్నప్పుడు బిడ్డలు కళ్ళతో తంతారు..అదే పెద్దయ్యాక కూడా అదేపని చేస్తే..తల్లిదండ్రులు ఏం చేయాలో అద్భుతంగా చెప్పిన నవల...
ముఖ్యంగా నవలలో డిస్క్రిప్షన్ లో వున్నా కొన్ని వాక్యాలు మనల్ని వెన్నాడుతాయి.
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల ఎలా విలవిల్లాడిపోతుందో, ఆ తల్లి కూడా అలానే విలవిలలాడిపోయింది.
*ఓ దేవుడా నీకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు. కృతఘ్నులైన కొడుకులనిచ్చి, కొండంత దేవుడైన భర్తను తీసుకెళ్లి, నా బాధను చూడలేక, నాకు అండగా ఓ తండ్రిని ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభూ.
*మళ్ళీ జన్మంటూ వుంటే గొడ్రాలుగా పుట్టించు దేవుడా! అని దేవుడ్ని మనస్ఫూర్తిగా వేడుకుంది.
*అక్కడున్న సమాధులను కదిలిస్తే ఎన్ని కథలు వెతలుగా చెబుతాయో, అక్కడ తగలబడుతున్న చితులను అడిగితే ఎన్ని కన్నీళ్ళను అక్షరాలుగా అనువదిస్తాయో...?
**అదో స్మశానం ..దాన్ని అనుకుని శరణాలయం..స్మశానమే వారికి దేవాలయం...
చితికి నిప్పంటించి చేతులు దులుపుకుని అయినవాళ్లు వెళ్ళిపోతే,ఏమీకాని అతను ఆ చితిలో దేహం బూడిదగా మారేవరకు అక్కడే ఉంటాడు బసవప్ప...
మనసును తాకే మంచి నవల నిర్ణయం.
నిర్ణయం నవల తల్లిదండ్రుల జీవితానికి అద్దం లాంటిది.నవలలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ప్రతీతల్లి తీసుకుంటే వృద్ధాశ్రమాలు వుండవు.వాసంతి పాత్ర నేటి యువతకు అమ్మాయిలకు ఐకాన్ లాంటిది. నవల వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా పిల్లల్లో మార్పు రాకపోవడం విచారకరం...వాసంతి లాంటివాళ్లు..జానకమ్మ లాంటి వాళ్ళు మనకు కావాలి...ముందుకు రావాలి.
1997 లో విజయార్కె గారు రాసిన నిర్ణయం నవల ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది.
వృద్దాప్యం గురించి ..వృద్దుల సమస్యలను వాటికి పరిష్కారాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించింది.
"గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించకపోతే వస్తుంది." అత్యద్భుతమైన ఈ ఒక్కవాక్యంలోనే వృద్దుల జీవితం మన కళ్లకు కట్టినట్టు అనిపించింది.
డబ్బు మాత్రమే లోకమై బ్రతికే మనుషులు ఈ నవల చదివి తమ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారో ఎవరికి వారు విశ్లేషించుకోగలిగితే వృద్దాశ్రమాలు కనీసం తక్కువ అవుతాయేమో!!
చాలా అరుదుగా వచ్చే పుస్తకాల్లో నిర్ణయం ఒక్కటి....దాదాపు ఇరవరేండేళ్ల క్రితం వచ్చినా ఇప్పటికీ పిల్లల్లో పెద్ద మార్పు లేదు.తల్లిదండ్రుల ఆలోచన విధానంలో సరికొత్త నిర్మాణాత్మక నిర్ణయం ఈ నవల.అందుకేనేమో కన్నడిగులు సైతం అక్కున చేర్చుకున్నారు.కన్నడ స్నేహితులు చెప్పాక ఈ తెలుగు నవల ( స్వాతి మాసపత్రికలో ) చదివాను.
ఆలస్యంగా చదివినందుకు క్షంతవ్యుడిని .పిల్లలే కాదు తల్లిదండులూ చదవాలి ఈ నవల,
వాసంతి పాత్ర హైలెట్ .
కొన్ని అద్భుతమైన నాకు నచ్చిన సంభాషణలు.గుండెలను తాకినా మాటలు.
"
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల ఎలా విలవిల్లాడిపోతుందో, ఆ తల్లి కూడా అలానే విలవిలలాడిపోయింది.
*ఓ దేవుడా నీకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు. కృతఘ్నులైన కొడుకులనిచ్చి, కొండంత దేవుడైన భర్తను తీసుకెళ్లి, నా బాధను చూడలేక, నాకు అండగా ఓ తండ్రిని ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభూ.
*మళ్ళీ జన్మంటూ వుంటే గొడ్రాలుగా పుట్టించు దేవుడా! అని దేవుడ్ని మనస్ఫూర్తిగా వేడుకుంది."
పుస్తకాలు జీవితాలు మారుస్తాయా లేదో కానీ జీవితాన్ని మన కళ్ళముందు ఉంచుతాయి.నిర్ణయం నవల ఆ కోవకు చెందినది.మనసును కట్టి కుదిపేసిన నవల
నా కన్నడ స్నేహితురాలు ఈ నవల ( కన్నడంలో జీవనసంధ్య) కన్నడంలో చదివి బావుందని చెబితే..అదీ ఈ నవల మాతృక తెలుగు
( నిర్ణయం ) అని తెలిసి వెంటనే సెర్చ్ చేస్తే కినిగె లో ఇ బుక్ రూపంలో లభ్యమైంది.
తరువాత నా సహాధ్యాయి తన దగ్గరున్న స్వాతి కలెక్షన్స్ లో నుంచి ఈ నవల నా పుట్టినరోజు కానుకగా కానుకగా ఇచ్చింది.
1997 లో స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా వచ్చిన ఈ నవలలో నాకు బాగా నచ్చిన అంశం...
త్యాగం పేరుతో పెద్దయ్యాక కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద దాష్టీకాన్ని ప్రదర్శిస్తే కన్నప్రేమ అని సహించాలా? ఉహూ తిరగబడాలని కన్విన్సింగ్ గా చెప్పడం.
ఇప్పటికీ ఈ నవల .పిల్లలను తల్లిదండ్రులను ఆలోచింపజేస్తుందని నా విశ్వాసం
శ్మశానాన్ని వృద్ధుల ఆశ్రమంగా తీర్చిదిద్దిన తీరు.
కలెక్టర్ కూతురు తన బామ్మను ఓల్డ్ ఏజ్ హోమ్ లో కలుసుకున్న సందర్భం...
కంటికి కన్నీటితెరను తెప్పించింది.
ఈ నవల వచ్చినప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు.,
ఇప్పుడు విశ్రాంత జీవితంలోకి వచ్చాక ఆలోచిస్తే ఇంత మంచి నవలను అప్పుడు మిస్సయ్యాను అనిపిస్తుంది.
ఇది ఒక వ్యక్తిత్వవికాసపుస్తకం ,
అందరూ చదవాలి చదివి ఒక్కసారి వుద్ధాశ్రమాలకు వెళ్లి ఈ పుస్తకం గురించి చెప్పిరావాలి.
పిల్లలకు తల్లిదండ్రులకు ఈ పుస్తకం ఇవ్వండి.వాళ్లకు జీవితాన్ని పరిచయం చేయండి.
పిల్లలు వున్న ప్రతీ ఇంట్లో ఈ నవల ఉండాలి.ఈ నవల పిల్లలు చదవాలి.తల్లిదండ్రుల మానసిక సంఘర్షణ అర్థం కావాలి.మనసును కట్టిపడేసే నవల.ఒక తల్లి నిర్ణయం వ్యవస్థనే ప్రశ్నించింది.మానవత్వాన్ని నిలదీసింది.అద్భుతమైన నవల ,
విజయార్కె గారి రచనలు...
మరణశాసనం,మేన్ రోబో ,క్యూ,టార్గెట్,పైసావసూల్...కుబేరాయనమః ..మనిషే దేవుడయ్యాడు...కానీ... నవ్వు దేవోడిచ్చాడోచ్,టక్ టక్ టక్ ,మీ ఇష్టం...ఇలా మీ నవలలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
ఒక అమ్మగా చెబుతున్నాను.ఎవరు రాయగలరు సర్ ఇలా?
బిడ్డల నిర్లక్ష్యానికి స్వార్థానికి బలైన తల్లుల నాకు గురించి తెలుసు.
ఇది నవల కాదు అమ్మల జీవితం,నాన్నల ఆవేదనలు సారం.వృద్ధుల జీవితాల్లోని విషాదాలకు అక్షరరూపం.
మీ నవలలో ఒక తల్లి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తీర్పు కావాలి ,కొత్తమార్పుకు నాంది కావాలి,
ఇలాంటి అద్భుతమైన నవల రెండు దశాబ్దాలకు పూర్వమే ప్రచురించిన స్వాతి పత్రికకు,
తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకుని మీ అక్షరాలనుఆదరించిన కన్నడ పాఠకులకు,
మేన్ రోబో పబ్లికేషన్స్ కు
ఇ బుక్ గా అందించిన కినిగెకు
అభినందనలు కృతజ్ఞతలు.
దీనిని నవలగా కాదు తల్లిదండ్రుల ఆవేదనకు అక్షరాల అనువాదంగా చదవాలి.
అద్భుతమైన భావుకత,అత్యద్భుతమైన కథనం .
ఈ నవల గొప్పతనం గురించి గుండెను హత్తుకున్న కథనం గురించి ఇంతకన్నా ఇంకేం చెప్పగలం
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
ఒక తల్లి నిర్ణయం వెనుక వున్నా గుండెతడికి అక్షరాలా అనువాదం..ఈ నిర్ణయం
పిల్లలు తల్లిదండ్రులను అపురూపంగా చూసుకునేవారు/నిరాదరణకు గురిచేసేవారూ ఈ నవలను చదవాలి.
ఈ నవల కన్నడ అనువాదం కన్నడ పత్రికలో సీరియల్ గానూ ,నవల రూపంలోనూ ఇరవయ్యేళ్ళ క్రితమే చదివాను ( ఎంఎల్ రాఘవేంద్రరావు కన్నడ భాషలోకి అనువదించారు )
స్వాతి మంత్లీ లో అనుబంధ నవలగా వచ్చిన నిర్ణయం,ఆ వెంటనే కన్నడ పత్రిక రాగసంగమలో ధారావాహికగా,అటుపై మధురప్రకాశన పబ్లికేషన్స్ ద్వారా విడుదలైంది.
ఇప్పటికీ ఈ నవలలోని పరిస్థితులు మారలేదు.ఈ నవల ప్రతిఒక్కరికి ఒక్కోలా వర్తిస్తుంది అని నా నమ్మకం.
no words..
marvelous novel
Everyone who neglects parents should read this novel.
తల్లిదండ్రుల త్యాగానికి అర్థం లేనప్పుడు ఆ బిడ్డలకు త్యాగం చేయడంలో అర్థంలేదనే పరమార్థాన్ని చక్కగా చెప్పిన నవల.స్వాతి మంత్లీ లో ఈ నవల చదివా,ఆ నవల మిస్సయింది.తరువాత కొంతకాలం తరువాత కన్నడంలో ఈ నవల రాగసంగమ పత్రికలో లో సీరియల్ గా వచ్చిందని,కన్నడంలో నవలగా కూడా వచ్చిందని ఓ మిత్రుడు చెప్పడంతో సంతోషపడ్డాను.ఇప్పుడు కినిగె ద్వారా మరోసారి ఈ నవలను చదువుతున్నాను.
తల్లిదండ్రులను ప్రేమనించేవారు.నిర్లక్ష్యంగా వదిలేసేవారు అందరూ చదవవలిసిన నవల
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల ఎలా విలవిల్లాడిపోతుందో, ఆ తల్లి కూడా అలానే విలవిలలాడిపోయింది.
ఇలాంటి మాటలు ఈ నవలలో గుండెతడిని సృష్టిస్తాయి.
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల ఎలా విలవిల్లాడిపోతుందో, ఆ తల్లి కూడా అలానే విలవిలలాడిపోయింది.
*ఓ దేవుడా నీకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు. కృతఘ్నులైన కొడుకులనిచ్చి, కొండంత దేవుడైన భర్తను తీసుకెళ్లి, నా బాధను చూడలేక, నాకు అండగా ఓ తండ్రిని ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభూ.
*మళ్ళీ జన్మంటూ వుంటే గొడ్రాలుగా పుట్టించు దేవుడా! అని దేవుడ్ని మనస్ఫూర్తిగా వేడుకుంది.
*అక్కడున్న సమాధులను కదిలిస్తే ఎన్ని కథలు వెతలుగా చెబుతాయో, అక్కడ తగలబడుతున్న చితులను అడిగితే ఎన్ని కన్నీళ్ళను అక్షరాలుగా అనువదిస్తాయో...?
**అదో స్మశానం ..దాన్ని అనుకుని శరణాలయం..స్మశానమే వారికి దేవాలయం...
చితికి నిప్పంటించి చేతులు దులుపుకుని అయినవాళ్లు వెళ్ళిపోతే,ఏమీకాని అతను ఆ చితిలో దేహం బూడిదగా మారేవరకు అక్కడే ఉంటాడు బసవప్ప...
అద్భుతం.అద్భుతం.అద్భుతం
కళ్లనుంచి కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.గుండె చెమ్మగిల్లింది
మనసున్న ప్రతీఒక్కరూ చదవాలి.మానవసంభాలను అర్థం చేసుకుని వాటిని బ్రతికించుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటే రచయిత నిర్ణయం నవల సార్థకత అవుతుంది.ఈ నవల కన్నడంలో చదివాను.తెలుగులో చదువుతున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి.అద్భుతమైన నవల.మనసుపొరలను స్పృశించే నవల.జీవితసత్యాన్ని చెప్పే నవల.
ఒక్కసారైనా ఈ నవల చదవాలి.మనం ఎక్కడున్నాం? మానవ సంబంధాలు ఏమవుతున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం,పరిష్కారం ఈ నవలలో వున్నాయి.ఈ నవల తెలుగులో కన్నడలో కూడా చదివాను.అద్భుతమైన నవల.
నిర్ణయం నవల కాదు,ఒక జీవితం.వృద్ధాప్యాన్ని శాపంగా భావించవద్దని చెప్పే శాసనం.పిల్లల నిర్లక్ష్యాన్ని బాధ్యతారాహిత్యాన్ని నిలదీసిన ప్రయత్నం.కళ్లముందు ఆవిష్కరించిన కావ్యం.ఈ పుస్తకాన్ని జీవితంలా చదవాలి.ఒక వ్యక్తిత్వవికాసాన్ని కళ్ళముందు నిలిపిన ఈ నవల ఒక మంచి ప్రయత్నం.