-
-
దిగంబర కవులు
Digambara Kavulu
Author: Multiple Authors
Publisher: Sahiti Mitrulu
Pages: 286Language: Telugu
Description
మూడు కవితా సంకలనాల ఏకైక సంపుటి
మానసిక దిగంబరత్వం కోసం నిత్య సచేతన ఆత్మస్ఫూర్తితో జీవించడమే మా ఆశయం. శ్వాసించే ప్రతి వ్యక్తితో సారూప్యం చెంది, వ్యక్తి అస్తిత్వ పరిరక్షణ కోసం, అంతరంగంలో అణగి పడి వున్న ఆరాటాన్ని, అసంతోషాన్ని, విసుగును అక్షరాల్లో వ్యక్తీకరించి నూతన విశ్వాసాన్ని, ఆశను కలిగించాలని మా తత్పరత.
- దిగంబర కవులు
Preview download free pdf of this Telugu book is available at Digambara Kavulu
- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE
Please publish all the short stories of Shri Bhairavayya which were published in Andhra Jyoti Weekly during 1983-86 when Shri Puranam Subrahmanya Sarma was Editor.