-
-
మురిపాల ముచ్చట్లు 1
Muripala Muchchatlu1
Author: Dr. Velchala Kondal Rao
Publisher: Viswanatha Sahitya Peetham
Pages: 65Language: Telugu
Description
విశ్వనాథ సత్యనారాయణ డెబ్బయ్ ఏళ్లు దాటిన తర్వాత సంగీతం నేర్చుకొన నారంభించాడు, ధర్మపురి రామమూర్తి రోజూ వెళ్ళి పాఠం చెప్పేవాడు. నిజం చెప్పాలంటే, సత్యనారాయణ కొంత నేర్చాడు కూడా! దాదాపు నాలుగేళ్ళు నేర్చాడు.
ఒకనాడు నాకు కూడా సత్యనారాయణ తన సంగీతనైపుణిని చూపెట్టాడు. చక్కగా రాగవరసన ఒక త్యాగరాజ కృతి పాడాడు. కొంత స్వర ప్రస్తారం కూడా చేసాడు. ఇక కావ్యగానం మానివేసి, స్వయంగా కృతులో, కీర్తనలో వ్రాసి వాటిని గానం చేస్తూ ఉంటాడనుకున్నాను. దేనికదేనన్నాడు.
ఈ పట్టుదలే ఆయనను కవిగా, రచయితగా పైకి తెచ్చింది ! ఆయన రచనల కంటే ఈ పట్టుదల చాలా ముచ్చటయినది.
- జి. కృష్ణ
* * *
ఒక సభలో ఆయన్ని పరిచయం చేయవలసి వచ్చింది. గొప్పకవి అనీ, మహా పండితుడని ఏవేవో చెబుతున్నారు. "ఇంగ్లీషు కూడా వచ్చునని చెప్పండి" అన్నారు. నాకు నవ్వాగలేదు
- డా. శంకర శ్రీరామారావు
Preview download free pdf of this Telugu book is available at Muripala Muchchatlu1
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹288
- ₹432
- ₹144
- ₹240
- ₹60