-
-
జంటలు 1
Jantalu 1
Author: Dr. Velchala Kondal Rao
Publisher: Viswanatha Sahitya Peetham
Pages: 105Language: Telugu
మీర్జా గాలిబ్ ఉర్దూ భాషలో అత్యుత్తమ శ్రేణి కవిగా సుప్రసిద్ధుడు. అతని భాషా భావాలు చాలా సున్నితమైనవి, సుకుమారమైనవి, సుతారమైనవి. అతని భాష తాత్విక భాష, అతని భావం దార్శనిక భావం.
గాలిబ్ కవితలు అనువదించడం అతికష్టమైన పని. అతని కవితలు అనేకానేకులు అనేకానేక భాషలలో ఇది వరకే అనువదించారు. తెలుగులోకి కూడా అనువదించారు చాలా మంది. అందరు ఉత్తమ కవులే, అందరివీ ఉత్తమ అనువాదాలే. మరి నేనెందుకు మరొకటి చేపడుతున్నట్లు?
నా లక్ష్యం గాలిబ్ కవితల్లోని కొన్ని పంక్తుల సారాన్ని తెలుగువారికి సరళంగా సులభంగా తెలుగులా అనిపించేట్లు, వినిపించేట్లు అందించడం.
ఇవి 'Spirt of the Poem'నే ప్రతిబింబిస్తాయి కాని 'Letter of the Poem'ను కాదు.
ఈ చేతలను నేను 'జంటలు' అని నామకరణం చేశాను. సుప్రసిద్ధులైన రచయితలవి ఇలాంటి 'జంటలు' ఇక ముందు కూడా తెద్దామని తలంపు. ఆ వరుసలో ఇది మొదటిది. ఇక చదవండి.
- డా. వెలిచాల కొండల రావు

- ₹60
- ₹288
- ₹432
- ₹144
- ₹240
- ₹60