• Yoga Vasishta Hrudayamu Prathama Bhagamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • యోగ వాశిష్ఠ హృదయము - ప్రథమ భాగము (free)

    Yoga Vasishta Hrudayamu Prathama Bhagamu - free

    Pages: 36
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పన్నెండేళ్ళ శ్రీరాముడిలో పెల్లుబికిన తత్త్వ విచికిత్సా కల్లోలానికి వశిష్ఠమహర్షి చూపించిన పరిష్కారం ఆత్మతత్త్వావగాహనకై కురిపించిన యుక్తుల వర్షం గజిబిజి అల్లికలైన ఉపనిషత్తులను వింగడించి నిరూపించిన సారం రామాయణ రచనానంతరం వాల్మీకి మహర్షి మహాకవి చేతిలో కవితా రసమయంగా రూపొందిన తాత్త్విక కావ్యం అదే యీ యోగవాశిష్ఠం! దీని సారాన్ని అటు సనాతన సాంప్రదాయిక విద్యతోనూ ఇటు అధునాతన విజ్ఞానశాస్త్రంతోనూ సమన్వయించి కవి హృదయం శ్రోతలకు అందే లాగా అవధూత దత్తపీఠం విద్యాధికారి శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తిగారు చేసిన ప్రవచనాలకి అక్షరరూపమే ఈ యోగవాశిష్ఠ హృదయము.
ఈ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి ఆరు ప్రకరణాలుగా విభజించారు. వీటిలో మొదటి ప్రకరణం పేరు “వైరాగ్య ప్రకరణం”. 12 యేళ్ళ శ్రీరాముడికి కలిగిన వైరాగ్యాన్ని విపులంగా ఈ ప్రకరణంలో వివరించారు. వైరాగ్య కలిగితేనే మోక్షం కావాలనే పట్టుదల కలుగుతుంది.

Comment(s) ...

Thanks for your useful Holy book

Yoga vasista book is very useful to meditators and yoga professionals