• Anaganaga Oka Manassu Katha
  • fb
  • Share on Google+
  • Pin it!
 • అనగనగా ఒక మనస్సు కథ

  Anaganaga Oka Manassu Katha

  Pages: 35
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 4 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 4 premium votes.
Description

మనిషికి మనసుకీ మధ్య అంతర్గర్షణ
మనసు మనసుకీ తేడాలు బేధాలు
మనసులోని భావాలు, మనిషిలోని వికృత పోకడలు
మానవత్వపు విలువలు దానవత్వపు చర్యలు
మనసుకథలోని పాత్రలు
కన్నీటి వ్యథలు కల్లలయ్యే అందమైన కలలు
వండర్‌ఫుల్ రైటర్
తేజారాణి తిరునగరి అక్షరాలు...
సమాజంలోని ఎన్నో సంఘటనలకు
మనుష్యుల్లోని భావ వైరుధ్యాలకు..
...అద్దం పట్టే
‘అనగనగా ఒక మనస్సు కథ’

Preview download free pdf of this Telugu book is available at Anaganaga Oka Manassu Katha
Comment(s) ...

అనగనగా ఒక మనస్సు కథ మనసున్న ప్రతీఒక్కరి కథలా మా మనస్సులను హత్తుకుంది.నార్త్ అవెన్యూ లాంటి థ్రిల్లర్ డెత్ సెంటెన్స్ లాంటి సస్పెన్స్ ఎప్పుడెప్పుడు లాంటి రొమాంటిక్ థ్రిల్లర్ రాసె మీ రచనలు ఎవర్ గ్రీన్ .అభినందనలు మేడం.