-
-
gōruvaṃkalu
Goruvankalu Tenglish
Language: Tenglish
ఈ పుస్తకం తెలుగు అర్థం అయ్యి, తెలుగు లిపి చదవడం రాని వారికోసం. మీకు తెలుగు లిపి చదవడం వస్తే, మీ కోసం తెలుగు లిపిలో ఇదే పుస్తకం సిద్ధంగా ఉంది.
* * *
kavitvaṃ oka ālkemī dāni rahasyaṃ kavikē telustuṃdannadi tilak bhāvaṃ. bhāsha, bhāvaṃ tēṭatēri saraḷa sauṃdaryaṃtō bhāsiṃcē daśalō tilak akālaṃgā kannu mūśāru. oka goppa saṃgītaṃ madhyalō āgipōyinaṭṭu, madhuraṃgā nikvaṇistunna vīṇa taṃtri ākasmikaṃgā tegipōyinaṭṭu kavitā raṃgasthali nuṃci nishkramiṃcāru. tana vacana kavitalōnū, padya kavitalōnū oka kramapariṇāmaṃ pariṇatinaṃdukoṃṭunna kālaṃlō kannu mūśāru.
bhāva kavitvaṃnuṃḍi ābhyudaya udyamaṃ diśagā maḷḷina nāṭi aṃdari kavulalāgānē tilak kūḍā padyālatō racananāraṃbhiṃcāru. sukumāramaina bhāvaṃ, bhāsha kanipistāyi. kaviki rājakīya tātvikatanu tilak āmōdiṃcalēdu. śrīśrī prabhāvaṃ itani kavitāmārgānni maḷḷiṃciṃdani rāsukunnāru. ālōcanā saraḷini mārciṃdani oppukunnāru.
vacanakavigā jagamerigina tilak tolirūpaṃ ī 'gōruvaṃkalu'lō cūḍagalaṃ.
- ₹108
- ₹60
- ₹108
- ₹60
- ₹60
- ₹60
"తెలుగు లిపి చదవడం రాని వారికోసం" - ఈ మాట వినడానికే ఎంతో రోతగా ఉంది. తెలుగు లిపి చదవడం రానప్పుడు వాళ్లు తెలుగు వాళ్ళు ఎలా అవుతారు? వినడానికి, చెప్పుకోడానికి ఏదో గొప్పగా అనుకునేవాళ్ళున్నంత వరకు ఈ జాడ్యం ఇలాగే ఉంటుంది. బొత్తిగా వెన్నెముక లేని జాతి బహుశా తెలుగు జాతి ఒక్కటేనేమో! - మాకినీడి సూర్య భాస్కర్