-
-
నన్ను అడగండి !
Nannu Adagandi
Author: Malati Chendur
Publisher: Quality Publishers
Pages: 256Language: Telugu
Description
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రమదావనం, స్వాతి వార పత్రికలో నన్ను అడగండి శీర్షికలలో వచ్చిన వేలాది ప్రశ్నలు జవాబులలో కొన్నిటి సమాహారమే ఈ నన్ను అడగండి
సమకాలీన సాంఘీక జీవితానికి దర్పణం ఈ నన్ను అడగండి. ప్రశ్నలోని సమయం సందర్భం వ్యక్తిగతమైనవీ, సంఘపరమైనవీ, జవాబులు మాత్రం సర్వకాలీనము సర్వజనీనము అయినవి.
మానవ జీవిత మహాయాత్రలో ఎదురయ్యే అనేకానేక సమస్యల పరిష్కారమే నన్ను అడగండి
చదవండి....
Please provide e book version
Please provide e-book version of all Malathi chandoor's books