-
-
దత్తాత్రేయ మూలికాతంత్రమ్
Dattatreya Mulikatantram
Author: Swami Madhusudana Saraswati
Publisher: Mohan Publications
Pages: 64Language: Telugu
’దత్తాత్రేయ మూలికాతంత్రమ్’ పేరుతో మాకు లభ్యమైన తాళపత్ర గ్రంథం మమ్మల్ని ఆశ్చర్యానికి లోనుచేసింది. ఆముదపు గింజలు నోటబెట్టుకొని రాక్షసులు కొందరు, ధేనుకాసుర, బకాసుర మొదలైనవారు ఆయా జంతువుల రూపాలు ధరించి కంసుడి ప్రేరణతో కృష్ణుడిని సంహరించడం కొరకు వచ్చారనే విషయాలు కొన్ని తంత్రాలలో కనిపించాయి. కానీ ఆ తంత్ర ప్రక్రియలు ఏమిటో ఎలాచేస్తారో తెలియలేదు. అవన్నీ ఈ తంత్రంలో చూసి ఆశ్చర్యపోయాను. అయితే ఇవన్నీ కుబుద్ధితో రాక్షసులు వాడారని మరువవద్దు. కానీ ఏనుగు రూపం బలం సాధించి ఏదైనా మంచి కార్యం చేయవచ్చుకదా. అలాగే వాజీకరణం చేసి తనభార్యతో సుఖిస్తే తప్పేమి, కానీ పరస్త్రీని వాంఛించడం తప్పు. సమ్మోహనం, ఆకర్షణం, వశీకరణంలాంటివి గయ్యాళి భార్యపైన ప్రయోగించవచ్చు. రోజూ త్రాగివచ్చి తననుకొట్టే భర్తమీద ప్రయోగిస్తే తప్పులేదు. ఇతరుల మీద ప్రయోగిస్తేనే తప్పు, ఈపాపం ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ దీనిఫలం అనుభవించకతప్పదు. ఇందులోని మూలికావిధానాలతో సంతానం లేక బాధపడుతున్న గొడ్రాళ్లు తల్లులవడం కన్నా ఆనందమేముంది ?
ఇవన్నీ ఈశ్వరుడు దత్తాత్రేయస్వామికి చెప్పాడా? లేక నాలాంటివాడే ఇవన్నీ వారిపేరున వ్రాశాడా? ఏమైనా కావచ్చుగాక, కానీ ఇందులో ఉన్నవిషయాలు మాత్రం వేలకువేల సంవత్సరములనుండి అనుభవం గీటురాయిమీద నిఖార్సయిన నిజాలుగా తెలుసుకోబడ్డాయి. మీరు కూడా వీటిని ఉపయోగించుకొని సుఖింతురుగాక.
- మధుసూదన సరస్వతి
- ₹72
- ₹108
- ₹216
- ₹270
- ₹324
- ₹270
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
Dhathathreya Malika tantra not download payment completed successfully why
I purchased dattatrey mulika tantra . Book not downloading atall.
I want to become datta upasaka please help