-
-
అమ్మ-నాన్నా, పిల్లలు (గమనిస్తున్నామా?)
Amma Nanna Pillalu
Author: Rama Krishna Prasad
Language: Telugu
Description
ఓ సారి చదవండి. విసిరి పారేయలేరు. తూకానికి వేయలేరు.
ఎందుకంటే! ఇది మన 'నీడ’ లాంటి పుస్తకం.
ప్రతీ కుటుంబంలోనూ ఉండవలసిన, ప్రతి ఒక్కరు చదవ వలసిన పుస్తకం.
"కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని ఆస్వాదించాలి, కొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి" అన్నాడు బేకన్...
అమ్మ-నాన్న పిల్లలు (గమనిస్తున్నామా?) నిత్యం నెమరు వేసుకోవాల్సిన అలాంటి ఉత్తమ పుస్తకం.
"మనలో 'మార్పు' వచ్చేది ఇతరులను అవగాహన చేసుకున్నప్పుడు కాదు. మనను మనము అర్థం చేసుకోగలినప్పుడు మాత్రమే" - అందుకు దోహదపడే మంచి మిత్రుడు లాంటి పుస్తకం.
"మనమందరమూ సహజంగా కోరుకునే, 'ఆనందము, సంపద' పొందడాన్కి పరోక్షంగా సహకరించే ఓ మంచి నేస్తం లాంటి పుస్తకం"
Preview download free pdf of this Telugu book is available at Amma Nanna Pillalu
Login to add a comment
Subscribe to latest comments
