• Ottidini Jayinchandi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    162
    62.96% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒత్తిడిని జయించండి

    Ottidini Jayinchandi

    Pages: 148
    Language: Telugu
    Rating
    4.81 Star Rating: Recommended
    4.81 Star Rating: Recommended
    4.81 Star Rating: Recommended
    4.81 Star Rating: Recommended
    4.81 Star Rating: Recommended
    '4.81/5' From 16 votes.
    4.79 Star Rating: Recommended
    4.79 Star Rating: Recommended
    4.79 Star Rating: Recommended
    4.79 Star Rating: Recommended
    4.79 Star Rating: Recommended
    '4.79/5' From 14 premium votes.
Description

ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం ఒత్తిడిని అనుభవిస్తున్న వారే అని ఒక కథనం.
మనిషిని మానసికంగా, శారీరకంగా దెబ్బ తీసే ఈ ఒత్తిడిని ఎలా జయించాలో తెలియజెప్పే పుస్తకమే “ఒత్తిడిని జయించండి”.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ టి. వేణుగోపాల్ రెడ్డి, సుప్రసిద్ధ రచయిత విజయార్కె కాంబినేషన్లో వస్తోన్న 5వ పుస్తకం ఇది.
ఇద్దరు పుముఖుల కలయికలో విజయవంతమైన 5వ పుస్తకం ఒత్తిడిని జయించండి...
ఒత్తిడిని జయించండి పుస్తకం మీలోని ఒత్తిడిని తరిమి వేస్తుందని మా విశ్వాసం.

Preview download free pdf of this Telugu book is available at Ottidini Jayinchandi
Comment(s) ...

ఒత్తిడి ఎంత ప్రమాదకరమైనదో ఆత్మహత్యల వార్తలు చదువుతుంటే తెలుస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని ఎలా జయించాలో తెలుసుకోవడం అవసరం.మనం ఎన్నో అనవసరమైన వాటికోసం డబ్బు ఖర్చుచేస్తాం.మనకు మంచిచెప్పే పుస్తకాలను కొనుక్కోవడానికి ఆలోచిస్తాం.ఈ పుస్తకం చదివి ఒత్తిడి నుంచి ఎలా బయటపడవచ్చో తెలుసుకున్నాను.విలువైన పుస్తకం.అని నా ఉద్దేశం.

ప్రతీఏడుగురిలోఒకరుఒత్తిడికిగురవుతున్నారు.ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ మధ్య సెలబ్రిటీల విషాద ఉదంతాలు విషాదకరం.ఒత్తిడిని జయించండి నిస్సందేహంగా మంచి పుస్తకం. ఈ సమయంలో ఈ పుస్తకాన్ని ప్రతీ ఒక్కరూ చదవాలి.

adbhutamaina pustakam.depression lo vunnavallu ottiditho badhapade vallu ee pustakanni tappakundaa chadavali.

ఈ కరోనా సమయంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఒత్తిడి నుంచి బయటకు రప్పించిన పుస్తకం.ఒత్తిడి ఎంత ప్రమాదకరమో ఆ ఒత్తిడిని నుంచి ఎలా బయటపడవచ్చో చెప్పే ఈ పుస్తకం చదవడం వసరం అన్నది నా ఉద్దేశం.ఇందులో కొన్ని వాక్యాలు నాకు .ప్రేరణ కలిగించాయి.
జీవితం చాలా విలువైనది.తాత్కాలికమైన బలహీనతకు ఒత్తిడికి లోను కాను..అని మొదటగా ప్రమాణం చేయండి .
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
డాన్సు పాటలు పద్డడం సంగీతం మంచి విషయాలు.వీటిలో శిక్షణ తీసుకుంటే మీ ఒత్తిడిని ఇచి దూరం చేస్తాయి.
యోగా వాళ్ళ ఒత్తిడి దూరం అవుతుంది
6నవ్వు వాళ్ళ ఎన్నో సమస్యలు దూరం అవుతాయి.
ముఖ్యంగా మీలోని ఒత్తిడి దూరం అవుతుంది.
ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు మీలోని ఒత్తిడిని ఆత్మీయులతో షేర్ చేసుకోండి
మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అంశాలు ఒక డైరీలో రాసుకోండి.
వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవండి.ఒత్తిడికి సంబంధిన అంశాల గురించి తోటి వారితో చర్చించండి
ఇలాంటి చిన్నచిన్న విషయాలు మనకు పెద్ద రిలీఫ్

ఈ సమయంలో ప్రతీఒక్కరూ చదువవలిసిన పుస్తకం "ఒత్తిడిని జయించండి"తక్కువ వెలలో విలువైన విషయాలు చక్కని శైలితో ఆలోచింపజేసే పుస్తకం
ఒత్తిడితో ఓడిపోయేవాళ్లు ఆత్మహత్యకు సిద్ధమయ్యేవాళ్ళు ఈ పుస్తకాన్ని చదవాలి.ధైర్యంతో ఒత్తిడిని జయించాలి .

చాలా విలువైన పుస్తకం.ఒత్తిడి ఎంత ప్రమాదమో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో చెప్పిన పుస్తకం.తక్కువ వెలలో కేవలం అరవైరూపాయలకే విలువైన పుస్తకం.సులభశైలిలో ఎన్నో మంచి విషయాలు ఈ పుస్తకంలో చర్చించబడ్డాయి.