-
-
అసంతృప్తిని జయించండి!
Asamtruptini Jayinchandi
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 120Language: Telugu
Description
బిన్లాడెన్లోని అసంతృప్తి అతన్ని పతనావస్థకు చేర్చి విషాదమైన మరణాన్ని అందించింది....
మహాత్ముడిలోని అసంతృప్తి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది.. మహాత్ముడిని చేసింది.
మదర్ థెరీసాలోని అసంతృప్తి లక్షలాది దీనజనులకు దేవతగా మార్చింది.
రైట్ సోదరులు, గ్రాహంబెల్, ఐన్స్టీన్... చరిత్రలో విజయాన్ని సాధించిన ప్రతీ ఒక్కరూ నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించినవారే.
ఓటమిని విశ్లేషించుకోవడం, నిజమైన అసంతృప్తి తెలుసుకోవడం..
నిరర్ధకమైన అసంతృప్తిని వదిలి, నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించడమే నిజమైన గెలుపు.
తెలుగు కన్నడ భాషల్లో విడుదలై విశేష పాఠకాదరణ పొందిన ప్రముఖ రచయిత విజయార్కె పుస్తకం 'అసంతృప్తి జయించండి'.
Preview download free pdf of this Telugu book is available at Asamtruptini Jayinchandi
కాలక్షేపం కోసం ఎన్నో పుస్తకాలు చదువుతాం." అసంతృప్తిని జయించండి " పుస్తకంలో జీవితం కనిపించింది.
అసంతృప్తులలో కూడా నిరర్థకమైన నిర్మాణాత్మక అసంతృప్తులు వుంటాయని ఈ పుస్తకజం చదివాక అర్థమైంది.సినిమా టికెట్ దొరక్కపోతే కలిగే అసంతృత్తికి ,సివిల్స్ లో ఓటమి ఎదురైతే కలిగే అసంతృత్తికి తేడా తెలిసింది.
నిర్మాణాత్మకమైన అసంతృప్తిని గుర్తించేలా చేసిన ఈ పుస్తకాన్ని ,రచయితకు కృతఙ్ఞతలు.
అసంతృత్తిని జయించాలని ( నిర్మాణాత్మక అసంతృప్తిని ) ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని నా నమ్మకం.
పుస్తకాలు జీవితాలను మారుస్తాయా ? అన్న ప్రశ్నకు సమాధానం విజయార్కె గారి " అసంతృత్తిని జయించండి " పుస్తకం చదివాకా కానీ నాకు తెలియలేదు.
నిర్మాణాత్మకమైన , నిరర్థకమైన అసంతృతులు ఎలా వుంటాయో అసంతృప్తి అనే గదిలోకి వెళ్లి చూసాక అర్థమైంది.
ఈ పుస్తకంలో ఏముంది ? అని ప్రెజహ్హ్నిస్తే నా సమాధానం " జీవితం వుంది " జీవితంలో అసంతృప్తిని గుర్తించి ఎలా జయించాలో వుంది.
ఎలాంటి అసంతృప్తి ని మనం జయించాలో వుంది.
ఈ పుస్తకాన్ని కన్నడంలో చదివి బావుందని చెప్పిన వసుకు ( వసుమతికి ) కృతజ్ఞతలు
ఇంత పుస్తకాన్ని అందించిన కినిగె కు థాంక్స్
ఈ పుస్తకం ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను...నేర్చుకున్నాను.చిన్నచిన్న నిరర్థకమైన అసంతృప్తులను వదిలేసాను.నిర్మాణాత్మకమైన అసంతృప్తిని తెలుసుకోవాలని అనుకునేవారు,జయించాలనుకునేవారు ఈ పుస్తకం చదువవచ్చు.
రెండురకాల అసంతృప్తులు వుంటాయని,నిర్మాణాత్మక నిరర్థక అసంతృప్తుల గురించి వివరించిన తీరు బావుంది,
బిన్లాడెన్లోని అసంతృప్తి అతన్ని పతనావస్థకు చేర్చి విషాదమైన మరణాన్ని అందించింది....
మహాత్ముడిలోని అసంతృప్తి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది.. మహాత్ముడిని చేసింది.
మదర్ థెరీసాలోని అసంతృప్తి లక్షలాది దీనజనులకు దేవతగా మార్చింది.
రైట్ సోదరులు, గ్రాహంబెల్, ఐన్స్టీన్... చరిత్రలో విజయాన్ని సాధించిన ప్రతీ ఒక్కరూ నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించినవారే.
ఓటమిని విశ్లేషించుకోవడం, నిజమైన అసంతృప్తి తెలుసుకోవడం..
నిరర్ధకమైన అసంతృప్తిని వదిలి, నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించడమే నిజమైన గెలుపు.
విలువైన జీవిత సత్యాలు
అద్ఫ్భూతమైన విశ్లేషణ

ప్రతీఒక్కరూ చదవవలిసిన పుస్తకం
ఒక పుస్తకం మనల్ని పూర్తిగా మార్చలేకపోవచ్చు.కానీ మనల్ని ఆలోచించేలా చేస్తుంది.
అసంతృప్తిని జయించండి నన్ను ఆలోచించేలా చేసింది.అసంతృత్తి లో నిరర్థకమైనవి /నిర్మాణాత్మాకమైనవి ఏమిటో చెప్పిన తీరు బావుంది.
ఈ పుస్తకం నాలోని అసంతృప్తిని నేను గుర్తించేలా చేసింది.నిరర్థకమైన,నిర్మాణాత్మక అసంతృప్తులు అంటే ఏమిటో అర్థమయ్యేలా చేసింది.
" బిన్లాడెన్లోని అసంతృప్తి అతన్ని పతనావస్థకు చేర్చి విషాదమైన మరణాన్ని అందించింది....
మహాత్ముడిలోని అసంతృప్తి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది.. మహాత్ముడిని చేసింది.
మదర్ థెరీసాలోని అసంతృప్తి లక్షలాది దీనజనులకు దేవతగా మార్చింది.
రైట్ సోదరులు, గ్రాహంబెల్, ఐన్స్టీన్... చరిత్రలో విజయాన్ని సాధించిన ప్రతీ ఒక్కరూ నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించినవారే.
ఓటమిని విశ్లేషించుకోవడం, నిజమైన అసంతృప్తి తెలుసుకోవడం..
నిరర్ధకమైన అసంతృప్తిని వదిలి, నిర్మాణాత్మకమైన అసంతృప్తిని జయించడమే నిజమైన గెలుపు."
జీవితాన్ని అద్దంలో చూపించిన పుస్తకం
ssubhadra
అసంతృప్తిని జయించండి పుస్తకం చదివాకా అసలు అసంతృప్తి అంటే ఏమిటో తెలిసింది."సినిమాకు టికెట్ దొరక్కపోవడం,చీరలు నగలు కొనుక్కోలేకపోవడం కాదు.." .అని అర్థమైంది.జీవితంలో అనుకున్నది సాధించడం,లక్ష్యం వైపు దూసుకువెళ్లడమే నిజమైన అసంతృప్తి అని తెలిసింది.నా ఆలోచనాధోరణిని మార్చి అసంతృప్తిని జయించడానికి ముందుకు నడిపిస్తున్న పుస్తకం .