• Telugu Sangatulu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • తెలుగు సంగతులు

  Telugu Sangatulu

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

'అసలు' వీళ్ళు తెలుగువాళ్లే కదూ? 'అసలు' తెలుగుకాదు. హిందీ నుంచి వచ్చింది. తెలుగు మాట అసలుకు బురద అని అర్థం! అవునో కాదో తేల్చుకోవటం మంచిదేకదా. మాటలనుబట్టి కళ్లు, ముక్కు, చెవులు, కనుబొమ్మలు, పెదిమలు, చెంపలు, నుదురు, నోరు, మెడ, తల, గుండె, పొట్ట, బొడ్డు, చేతులు, కాళ్లు, వేళ్లు, గోళ్లు, అడుగులు, అరచేతులు, జుట్టు, కొప్పు, మీసం, గడ్డం, దవడలు, కణతలు, చివరికి వెంట్రుకలు కూడా తెలుగు మాటలేగాని ఇల్లాలి 'జడ' సంస్కృతంలోని 'జట' నుంచి వచ్చిన మాట.....

విషయసూచిక

 1. భాష
  1. మన తెలుగులో తెలుగెంత?
  2. స్వాతంత్ర్య సమరం : కొత్తమాటల పుట్టుక
  3. ప్రాచీన సాహిత్య భాష
  4. శాసన పరిశోధకులుగా ప్రభాకరశాస్త్రిగారు
 2. సాహిత్యం
  1. విషాద నాటకమా? విషాదాంత నాటకమా?
  2. విషాద నాటకము - లక్షణాలు
  3. స్వాతంత్ర్య సమరంలో తెలుగువారి జాతీయ కవితలు
  4. తెలుగు సాహిత్యంలో జాతీయత, ఉపజాతీయత, అంతర్జాతీయత
  5. తెలుగులో సాహిత్య విమర్శ
  6. అవధాన ప్రదర్శనలు
 3. గ్రంథ సమీక్షలు
 4. అనుబంధం : ఇంటర్వ్యూలు

Preview download free pdf of this Telugu book is available at Telugu Sangatulu