-
-
ఈ తూరుపూ... ఆ పశ్చిమం
Ee Toorupoo Aa Paschimam
Author: Dantuluri Kishore Varma
Publisher: Self Published on Kinige
Pages: 50Language: Telugu
Description
ఈ పుస్తకంలో ఆంగ్ల నవలల్నీ, కథలనీ పరిచయం చెయ్యడం జరిగింది. కొన్ని సందర్భాలలో రవీంద్రనాథ్ ఠాగోర్, బంకించంద్ర చటర్జీ లాంటి రచయితలు బెంగాలీలో రాసిన నవలలకి ఇంగ్లిష్లో లభ్యమైన అనువాదాలనుంచి పుస్తకపరిచయాలు రాశాను. నేను చదివిన పుస్తకాలలో నాకు బాగా నచ్చినవి మాత్రమే ఈ సంకలనంలో పరిచయాలుగా ముద్రితమవుతున్నాయి. వాటిని మీరుకూడా చదివి ఆనందిస్తారని భావిస్తున్నాను.
- దంతులూరి కిషోర్వర్మ
Preview download free pdf of this Telugu book is available at Ee Toorupoo Aa Paschimam
Login to add a comment
Subscribe to latest comments
