-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
కార్తీకపురాణము - మోహన్ పబ్లికేషన్స్ (free)
Karteekapuranam Mohan Publications - free
Author: Dr. Nori Bhogiswara Sarma
Publisher: Mohan Publications
Pages: 80Language: Telugu
Description
శ్రీ నోరిభోగీశ్వర శర్మ సంకలనం చేసిన ఈ పుస్తకంలో కార్తికమాస మహిమ తెలియజేయబడింది. కార్తీకమాస స్నానము - వ్రతము, కార్తీక సోమవార వ్రత ప్రభావము, కార్తీక వ్రత మహిమ, కార్తీక దీపదాన మహిమ, కార్తీక పురాణ శ్రవణ మహిమ, మోక్షము పొందిన వితంతువు గురించి తెలియజేయబడింది. నారాయణ నామ మహిమ, అజామీళుని వృత్తాంతం, నాగేశ్వర శర్మ వృత్తాంతం, సాలగ్రామ మహిమ వివరించబడ్డాయి. వృషోత్సర్జన ప్రభావం, వనభోజనము దీపారాధన విధులు, కార్తీకంలో కన్యాదాన ఫలము గురించి రచయిత తెలిపారు. ఇంకా పురంజయుడు వృత్తాంతం, అంబరీషుని కథ, మంచి కర్మల గొప్పదనము తెలియజేయబడ్డాయి. కార్తీక పురణా శ్రవణ ఫలం గురించి వివరించారు.
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
I AM SO HAPPY THANK YOU SO MUCH FOR FREE DOWNLOAD.