-
-
శ్రీరామచంద్రుడు
Sriramachandrudu
Author: Sri Musunuri Chandrashekararao
Language: Telugu
Description
ఇక్ష్వాకువంశీయుల రాజధాని అయోధ్య. అయోధ్యానగరం పన్నెండు యోజనాల పొడవు, మూడు యోజనాల వెడల్పు కలిగి దీర్ఘచతురస్రాకారంలో ఉండేది. అక్కడ జలం సమృద్ధిగా ఉండేది. విశాలమైన రాజమార్గాలు, ఎత్తైన మేడలు, బారులు తీరిన నివాసగృహాలు, క్రమపద్ధతిలో ఉండే వాణిజ్యమండళ్ళు, అందమైన ఉద్యానవనాలును, పచ్చని తోటలు ఇలా సమస్తభోగభాగ్యాలతో ఆ నగరం తులతూగుతూ ఉండేది.
....
Preview download free pdf of this Telugu book is available at Sriramachandrudu
Ramayananni chakkati vachanamuloo, klupthanga vishayanni chepputhu ekkada kooda asalu vishayanni vadalakunda rayabadda pustakam.,.. andari pustakalayallo undalsina pustakamu..