-
-
ధర్మప్రభ
Dharmaprabha
Author: Kompella Ramakrishna Murthy
Publisher: J.V.Publications
Pages: 128Language: Telugu
Description
రామాయణ భారతాలను అందరూ ఏదో ఒక రూపంలో, భాషలో చదివే ఉంటారు. కానీ కొన్ని సన్నివేశాలూ, సంభాషణలూ, శ్లోకాలూ – వీటిమీద అందరి దృష్టీ పడదు. అలాంటివాటిని ఎవరైనా ప్రత్యేకంగా పసిగట్టి అంతరార్థాలనూ, వాటిలోని ఉపదేశాలనూ, చమత్కారాలనూ మనకు అందిస్తే, అవును సుమా! అదేమిటో... ఇది మన దృష్టికి రానేలేదు, ఎన్నిసార్లో చదివాం గానీ – అనుకోవడం మన వంతు అవుతుంది. ఇదిగో ఈ పనినే చేశారు ‘ధర్మప్రభ’ పేరుతో మిత్రులు కొంపెల్ల రామకృష్ణమూర్తిగారు.
ఆయా పురాణేతిహాసాల కథారణ్యంలో ఇవి మిణుగురులే కావచ్చు. కాని ఇవి అందించే కాంతి, దాని ప్రత్యేకత దానికి ఉంది. చుట్టూ చీకట్లు దట్టంగా కమ్ముకున్న వేళలో ఇది మరింతగా ప్రకాశిస్తుంది. మిరుమిట్లు గొల్పుతుంది. ధర్మప్రభ అన్పించుకుంటుంది.
Preview download free pdf of this Telugu book is available at Dharmaprabha
eBook please?