• Bhageeradhudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    66
    9.09% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భగీరధుడు

    Bhageeradhudu

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బోరింగ్ మిషన్ సాయంత్రం మొదలు పెట్టి, రాత్రంతా పని చేసి, మరుసటి రోజు మధ్యాహ్నానికి బావిని తవ్వింది. నెలలు పట్టే బాయి, వేలగంపల బరువైన బాయి, దినం మధ్యాహ్నానికే తయారైంది.

ఆ తరువాత వూరిలో రెండు నెలలు క్షణం ఆగకుండా బావులు తవ్వింది మిషన్. తరువాత తరువాత తవ్వుతునే ఉంది.

గోవర్ధన రెడ్డి పొలానికి పై తట్టు పొలంలో కుళ్ళాయప్ప ఒక బోర్ వేయించినాడు. దాని ఫలితంగా వారం రోజులలో ఈయన నీరు తగ్గింది. మరో వారానికి కుళ్ళాయప్ప మిషన్ ఆడితే, దీన్లో నీళ్ళు రావు. మరి కొన్నాళ్ళకు కుళ్ళాయప్ప మిషన్ ఆపినా, గోవర్ధన రెడ్డి బోర్‍లో నీళ్ళు రాలేదు.

Preview download free pdf of this Telugu book is available at Bhageeradhudu