-
-
సీతా చరిత్రము
Seetha Charitramu
Author: Chavali Anjaneya Murthy
Publisher: Victory Publishers
Pages: 80Language: Telugu
Description
వాల్మీకి రామాయణ ప్రారంభంలో రామాయణాన్ని ''సీతాయాశ్చరిత '' మని ''పౌలస్త్య వధ '' యని ముని పేర్కొన్నాడు. రావణవధ నిమిత్తం లంకకు తాను ముందు వెళ్ళి తన పతిని వెనుక రప్పించుకుంది సీతమ్మ తల్లి. ఆ తల్లి సుగుణాలను వాల్మీకి రామాయణం ఆధారంగా విశ్లేషణ చేయటానికి చేసిన చిన్ని ప్రయత్నమిది. ఈ గ్రంథం నేను వ్రాశానంటే అహంకారమవుతుంది. ఆ తల్లియే నాచేత వ్రాయించింది.
ఆంధ్రపాఠకులు దీనిని ఆమూలాగ్రం పఠించి అమ్మ కరుణకు పాత్రులగుదురుగాక !
- రచయిత
Preview download free pdf of this Telugu book is available at Seetha Charitramu
I have purchased all books by this author thru Kinige, all books are wonderfull and its worth to buy. Requesting kinige to ask this author and make it available all his books to readers.