-
-
సాహిత్యధార
Sahitya Dhara
Author: Dr. Velchala Kondal Rao
Publisher: Viswanatha Sahitya Peetham
Language: Telugu
Description
జువ్వాడి గౌతమరావు స్వీయరచనలు
సంకలనకర్త: డా. వెల్చాల కొండల రావు
తొలుతటి జనుస్సులందలి చెలిమికాడు
- విశ్వనాథ సత్యనారాయణ
గౌతమరావుగారు విశ్వనాథ వాజ్మయాంకిత జీవనులు,
బహుముఖీన ప్రతిభాంచలాలు కలిగిన రాజనీతిజ్ఞులు
- ఆచార్య సి. నారాయణ రెడ్డి
Juvvadi Gautama Rao comes to my mind as a very special person -
highly knowledgable and scholarly with a heart like tender coconut
- Dr. Guntur Seshendra Sarma
సంగీత - సాహిత్యాలు రెండూ రసాస్వాదనలు రెండు పక్షాలు,
ఆ రెండింటిలో అనుభవ గగన విహారం చేసే భావుకుడు గౌతమరావు
- ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య
పొగడపూలనెత్తావులు విరజిమ్మే 'చెలిమి వెన్నెల దొర' జువ్వాడి గౌతమరావు
- ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు
గౌతమరావు సామాజిక అంశాల్లో సామ్యవాది,
సాహిత్య రంగంలో విశ్వనాథ అనుయాయి
- చలసాని ప్రసాద్
Preview download free pdf of this Telugu book is available at Sahitya Dhara
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹288
- ₹432
- ₹144
- ₹240
- ₹60