-
-
డ్రీమ్స్
Dreams
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 104Language: Telugu
Description
అసలే మాంచి శీతాకాలం.
బయటి పొగమంచు ఇంకా తగ్గలేదు.
సిటీ అంతటా అప్పుడే తెల్లవారినట్టుంది.
అంత అరచినా అతడు కదలకపోడం చూసి-
విసవిసా బెడ్ పక్కకెళ్ళి నడుంమీద చేతులుంచుకుని కోపంగా చూసిందామె.
Preview download free pdf of this Telugu book is available at Dreams
Parledhu triangle love story...bagundi Nice.
ప్రేమలో ఫెయిల్ అయ్యి విరహంతో బాధపడే వాళ్లకి అంకితం ఇవ్వొచ్చు.. చాల బాగుంది