• Sri Chandi Mantra Sadhana
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ చండీ మంత్ర సాధన

    Sri Chandi Mantra Sadhana

    Publisher: Victory Publishers

    Pages: 120
    Language: Telugu
    Rating
    1.17 Star Rating: Recommended
    1.17 Star Rating: Recommended
    1.17 Star Rating: Recommended
    1.17 Star Rating: Recommended
    1.17 Star Rating: Recommended
    '1.17/5' From 6 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 3 premium votes.
Description

"శ్రీ చండీ మంత్ర సాధన" అనే ఈ పుస్తకంలో శ్రీ చండీదేవి షోడశోపచార పూజ, జప హోమ విధానం, స్తోత్రాలు అందిస్తున్నారు సంకలనకర్త డా. జయంతి చక్రవర్తి.

* * *

ఈ గ్రంథంలో శ్రీ చండీదేవి షోడశోపచార పూజా విధానం, మంత్ర పురశ్చరణ విధానం, మంత్ర జప ప్రారంబం, మంత్ర హోమ విధానం, మంత్ర లఘుహోమ విధానం, మంత్ర భేదాలు, సిద్ధ కుంజికా స్తోత్రమ్, శ్రీ చండీ కవచ స్తోత్రమ్, శ్రీ చండీ అర్గళా స్తోత్రమ్, శ్రీ చండీ అష్టోత్తర శతనామ సోత్రం, సహస్రనామ స్తోత్రం, శీ చండీ నవాక్షర మాలా స్తోత్రం ఉన్నాయి.

ఈ గ్రంథంలో తెలిపిన విధంగా శ్రీ చండీదేవిని ఉపాసించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటూ....

- డా. జయంతి చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Chandi Mantra Sadhana
Comment(s) ...

Unable to download this book. Need help

Nreddy1040@gmail.com

Dr jayanthi chakravarthy phon number plz sir

Sir chandi mantra sadana books orders

Not downloaded please solve this problem