-
-
జడి
Jadi
Author: K.S.Ramana
Publisher: Self Published on Kinige
Language: Telugu
Description
జాగ్రత్తగా, శ్రద్ధగా, మగ్నతతో, లోతుగా చదవల్సిన బహు కొద్దిమంది కవుల్లో కె.ఎస్.రమణ ఒకరు. అతని వస్తు మగ్నత, రూప నిర్వహణ: దానికి సంబంధించి అతను ఎన్నుకున్న విధానాలు అపురూపం, అనూహ్యమనిపించడం అందుకు కారణం.
రమణ చాలా నిర్దిష్టంగా జీవితం గురించి, జీవన వైఫల్యల గురించి, రాజ్యం గురించి, రాజ్య హింస గురించి, అమానవీయ అసమ అభివృద్ధి గురించి ఈ సంపుటిలో అద్భుతంగా కవిత్వీకరించారు.
ఇక్కడోక మేలిమి కవి ఉన్నాడు. అతని కవిత్వం ఉంది. అనుభవించి చూడండి.
Preview download free pdf of this Telugu book is available at Jadi
Login to add a comment
Subscribe to latest comments
