• Pawan Kalyan Hataao Politics Bachao
 • Ebook Hide Help
  ₹ 210
  210
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • పవన్ కల్యాణ్ హటావో... పాలిటిక్స్ బచావో...

  Pawan Kalyan Hataao Politics Bachao

  Pages: 152
  Language: Telugu
  Rating
  3.44 Star Rating: Recommended
  3.44 Star Rating: Recommended
  3.44 Star Rating: Recommended
  3.44 Star Rating: Recommended
  3.44 Star Rating: Recommended
  '3.44/5' From 41 votes.
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  '3/5' From 2 premium votes.
Description


"..... ఈ కొత్తరకం ఫిలాసఫీని సమాజం ఏ విధంగా అర్థం చేసుకోవాలి?.. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ 'పవన్ కళ్యాణ్ హటావో... పాలిటిక్స్ బచావో' పుస్తకాన్ని నేను రాశాను. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో, వైజాగ్‌లో జనసేన పార్టీ జెండా, ఎజెండాలను గురించి పవన్ కళ్యాణ్ చేసిన కీలక ఉపన్యాసాలే మనకు 'పవనిజం' అంటే ఏమిటో అర్థం చెబుతాయి. వీటన్నిటి ఆధారంగా పవన్ కళ్యాణ్ రాజకీయ దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవాలి... పవన కళ్యాణ్ చేసిన ఒరిజినల్ ప్రసంగం పూర్తి ప్రతుల పైనే ఎక్కువగా అధారపడుతూ నేను 'పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో' అనే ఈ పుస్తకం రాశాను.... (ప్రసంగ పాఠాలు అనుబంధంగా వున్నాయి).


పవనిజాన్ని గురించి, పవనిజం యొక్క రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక దృక్పథాలను సంపూర్ణంగా వివరిస్తున్న పుస్తకం ఇది. 'విగ్రహంలాగా వందేళ్లు బ్రతకడం కన్నా... విద్యుత్‌లా ఒక్క క్షణం వెలిగేలా' ఈ పుస్తకంలో నా ఆలోచనలను ఆవిష్కరించాను."

- బొగ్గుల శ్రీనివాస్

* * *


ఇందులోని వ్యాసాలు:
పవన్ కళ్యాణ్ హటావో... పాలిటిక్స్ బచావో....
నేనెందుకు రాస్తున్నాను? పవన్ కళ్యాణ్ గురించే ఎందుకు రాస్తున్నాను?
పీవీ గుర్తున్నాడు... ఎన్టీఆర్ గుర్తులేడు...
వై.యస్. బ్రతికి ఉన్నపుడు ఒకలా... చనిపోయినపుడు మరోలా...
కేసీఆర్‌కు ఒక న్యాయం, పవన్ కళ్యాణ్‌కు ఒక న్యాయమా...
లోనావాలా రిసార్ట్‌లో ఏం జరుగుతూంది!...
గద్దరన్న వెన్నులో దాగిన ఆ తూటా ఎవరిదో ఈ ఆరడుగుల బుల్లెట్‌కి మాత్రమే తెలుసు...
"ఆడవాళ్ళను నేను అవమానించలేను!"...
నేతి బీరకాయ....
ఆ తిక్కకు లెక్కేమిట... హౌమచ్ (₹)?...
రాజకీయ సినిమా డ్రామా...
నీతుల రెండు నాల్కల సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపాసర్పం...
సీమాంధ్ర ప్రాంతానికి నిజంగా వెన్నుపోటు పొడిచిందెవరు?...
"మల్లీ నీకెందుకురా పెళ్ళి"!!!...
వెనుక మాట....


అనుబంధం - జనసేన పార్టీ ఆవిర్భావ సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగాలు
హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో జనసేన ఆవిర్భావ సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగం (పూర్తి పాఠం)...
వైజాగ్‌లోని జనసేన ఆవిర్భావ సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగం (పూర్తి పాఠం)...


గమనిక: "పవన్ కళ్యాణ్ హటావో... పాలిటిక్స్ బచావో..." ఈబుక్ సైజు 11.5 mb

Preview download free pdf of this Telugu book is available at Pawan Kalyan Hataao Politics Bachao
Comment(s) ...

neekenduku ayya ilantivi. avasarama... panikoche pustakalu rayi tammudu

pawankalyan gari ki tittina prathi okkari nenu cheppalanukunnadi yantante.......mana INDIA lo unna daridram yanti ante meeru ee samajamni bagu cheyyaru.... bagu chesevari cheyyanivvaru....

concham jagratha boss brathakali ani leda

Write a purposeful book man. entha sepu vere valla gurinchi bad rasi chastaru. talk something good write something good.
Useless Book

Make sense writer garu. Pawan kalyan oka pedda fraud, vyakthigatham ga manchi buddi vunnnadi and tana attitude and behaviour valla intha mandi fans vunnaru, kani tanu kevalam valla anna chetilo oka remote control anthe, Chiranjeevi garu chesina mosanni ( naku idi dhruveekarinche hakku ledu, but after reading Harirama jogayya's book - who cheated by Chiranjeevi after starting prajarajyam party, andarini cheat chesina vedhava ) cover cheyyadam kosam "JANA SENA" ani party petti, prajalni mosam chestunnadu. One thing is sure, "JANA SENA" AGENDA " is kevalam CHEAT CHESINA CHIRANJEEVI GARINI MALLI ANDALAM EKKINCHALI" , gorrellani (prajalu) konda gorrelni cheyyali veelu andaru kalisi .--------------------------------------------------------------- FINAL GA IKKADA VEDHAVALU GORRELU evaru ante - THE GREAT TELUGU PRAJALU(nenu andulo okadini) ...
ANDUKE DESAM LO GREAT TELUGU PEOPLE ARE NOW BIGGEST FOOLS.

are vedu wrighter aa leka pakkalu vesevada

పాపం పార్టీ ఇంకా పెట్టలేదు, అప్పుడే "హటావో" అంటూ పుస్తకాలా! రాజకీయ విద్వేషం మరీ ఇంతగా చూపించాలా!!!!

Endhuku sir elantivi konchem famous aithe chalu valla medha books rasesi meru famous avadaniki try cheyadam konchem manchvi rayandi sir janalaku upayogapadeviiii

nuvu rasinde wrong time lo malli dini cost 175 evadu thiskuntadu

Pavan kalyan peru vadukovali elagaina naluguruki na peru teliyali adi vadi alochana ...thooo

MEE BHASHA LO UNNA ADAMBARAMU CHAALU MEERU AMAYUKULU

MEERU AMAYAKULU

Nu book lo rasinavanni nijaalani yavadu nammali

Pk hataao politics bachavo book motham chadavadam ala annayaa nenu Saudi lo unna book konale nu online lo chadavadam kudharadha