-
-
యజుర్వేద 143
Yajurveda 143
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 92Language: Telugu
Description
"అయాం సారీ... మనస్పూర్తిగా ప్రేమించిన వ్యక్తి చెడ్డవాడని తెలిస్తే అంతకు మించిన బాధ వుండదు. ముఖ్యంగా స్త్రీకి.
ఎందుకంటే స్త్రీ గనుక ఒక వ్యక్తిని ప్రేమిస్తే, పెళ్ళి చేసుకుంటానని మరో వ్యక్తి కాసులతో అపర కుబేరుడు సుల్తాన్ ఆఫ్ బ్రూనే వచ్చినా ఛీ... పో... అంటుంది.
ప్రేమించిన వ్యక్తితో గుడిసెలోనయినా వుంటుంది. గిరిధర్ మరణించడమూ దురదృష్టమే. అతడిని మార్చుకునే అవకాశం కూడా నీకు దక్కకపోవటం దురదృష్టమే" అన్నాడు సత్యయుగ్ ఒకింత బాధగా.
"సరే... ఇక ఇంటికి వెళదామా?" అని బయలుదేరాడు సత్యయుగ్.
ఆ రోజు రాత్రి సత్యయుగ్ గురించి ఆలోచించసాగింది యజుర్వేద.
వసంతం పుడమిపై శాశ్వతంగా వుండదు. వెన్నెల కూడా ప్రతి రోజూ కురవదు.
అయితే ప్రేమలో మాత్రమే వసంతం శాశ్వతం.
ప్రతి క్షణమూ వెన్నెలే!
ఆ సంగతి తనకి అర్థమవుతుందా?
Preview download free pdf of this Telugu book is available at Yajurveda 143
This is old novel renamed as yajurveda. Old novel name is vasantham from suryadevara. This site is still cheating people placing with duplicate names. Be careful guys.
Worst novel. Many mistakes with new character names in middle of a story. As if it was copy pasted from different story. It didn't loom like book was proof read by Editor and Writer. In my opinion this was written by a ghost writer not SuryaDevara. His writing style is fully different and depth he has in books is unmatched with anyone. I'm quite disappointed. I wish writer reads my comments and give his response