-
-
దేవ రహస్యం
Deva Rahasyam
Author: Kovela Santhosh Kumar
Publisher: Vasireddy Publications
Pages: 224Language: Telugu
Description
ఇలాంటి పుస్తకం తెలుగులో ఇదే మొదటిసారి...
విశ్వంలో తొలి సర్జన్ ఎవరు? మహాభారత యుద్ధంలో భారీ పేలుళ్లు జరిగాయా? కైలాసంలో శివుడున్నాడా? రామబాణంలో న్యూక్లియర్ పవర్ వుందా? దేవతల కాలమానానికి, మన కాలమానానికి తేడా ఏమిటి? నాటి పుష్పక విమానమే.. ఇవాల్టి ఎగిరే పళ్లెమా? శ్రీకృష్ణుడు నిజమా? అబద్ధమా? శివుడికి కైలాసాలు ఎన్ని వున్నాయి? కురుక్షేత్రంలో రేడియేషన్ ఆనవాళ్లు ఎక్కడివి? భూతాలకూ లిపి వుందా? బ్రహ్మాస్త్రం అణ్వస్త్రమేనా?
ఇలాంటి అనేకానేక సందేహాలకు సమాధానం ఇచ్చే పుస్తకం.. సీనియర్ జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్ రాసిన ‘దేవ రహస్యం’.
Preview download free pdf of this Telugu book is available at Deva Rahasyam
ఈ పుస్తకం దెబ్బకు ఇంకా కోలుకోలేదు. ఇన్ని అభూతకల్పనలా ? తోచినది రాసేసి రహస్యాలు వెల్లడి చేస్తున్నామనడం నిస్సందేహంగా తప్పుదోవ పట్టించడమే. డబ్బు దండుగ
How to order the Case on delivery this book ..deva rahasyam
వేరి నైస్ బుక్ చాల చాల బాగుంది .. అందరు చదవి తెలుసుకోవలిసిన పుస్తకం .. మీ ఫ్రెండ్స్ కి కుడా చెప్పండి ఈ బుక్ గురించి .. గిఫ్ట్ గా కుండా ఇవ్వండి చాల హ్యాపీ గా ఫీల్ అవుతారు .. ఇంత మంచి బుక్ రాసినదుకు రచియత కు ధన్యవాదములు