• Ravvala Meda
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రవ్వల మేడ

    Ravvala Meda

    Pages: 80
    Language: Telugu
    Rating
    4.73 Star Rating: Recommended
    4.73 Star Rating: Recommended
    4.73 Star Rating: Recommended
    4.73 Star Rating: Recommended
    4.73 Star Rating: Recommended
    '4.73/5' From 15 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 13 premium votes.
Description


దేశదేశాల రాజకుమారులు
మహావీరులైన యువకులు
విచిత్రరీతిలో అదృశ్యమైపోతున్నారు.
మహామాంత్రికుల పన్నాగం కాదు...
బ్రహ్మరాక్షసుల మాయ కాదు....
ఇదేమి చిత్రం!
లోకంలో వింతలు చూసి రావాలని
బయలుదేరాడు వల్లభసింహుడు అనే వీరుడు
దారిలో అతనికి ఎదురైంది ఓ మేడ
ఆ మేడలో ఏముంది?
పాఠకులను వాయు మనోవేగాలతో
పరుగులు తీయించే
వల్లభసింహుడి సాహసయాత్ర
రవ్వల మేడ
అడపా చిరంజీవి జానపద నవల!

Preview download free pdf of this Telugu book is available at Ravvala Meda
Comment(s) ...

Very exiting Chiranjeevi Garu..keep writing, we are waiting for upcoming stories..Thanks a lot..