-
-
డాక్టర్ షాడో
Doctor Shadow
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Language: Telugu
Description
డాక్టర్ షాడో
మధుబాబు
రాచరికపు వ్యవస్థలో రాజ్యం నడిచే సినాయ్లోను, మెరూన్ ఐలండ్స్లోను గొప్ప గొప్ప వంశాలకు చెందిన యువకులు, యువతులు మాయం అవుతున్నారు. మాయమైన వారిలో సినాయ్ చక్రవర్తి కూతురు అనోమీ కూడా ఉండడంతో ఇంటర్ పోల్ సహాయాన్ని అర్థిస్తారు సినాయ్ సైన్యాధికారులు. కారణాన్ని అన్వేషిస్తూ అక్కడికి వెళ్ళిన షాడో - డంకాలీ జాతికి చెందిన వారియర్స్ నుంచి, రెడ్ డెవిల్స్ నుంచి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటాడు.
నెర్వ్ గాస్ దెబ్బకు నాశనమై పోయిన తన ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా - రాజ వంశాలకు చెందిన యువతీ యువకుల్ని కిడ్నాప్ చేసిన ఫక్తూన్ సాబ్ అనుచరుల అంతు చూసి, ఆ కిడ్నాపింగ్ వెనుక ఉన్న కుట్రని ఛేదించి తనకప్పగించిన బాధ్యతని సక్రమంగా పూర్తి చేసాడు షాడో.
షాడో చేసిన ఉత్కంఠభరితమైన సాహసకృత్యాలను ఈ రోమాంచక నవలలో చదవండి.
Preview download free pdf of this Telugu book is available at Doctor Shadow
Offers available on this Book
This book is now available in Tenglish script. For details, click the