• Anduke Neevu Yogivi Kaa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అందుకే నీవు యోగివి కా!

    Anduke Neevu Yogivi Kaa

    Author:

    Pages: 160
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

యోగం అంటే చిత్తం (మనస్సు)ను అదుపులో వుంచడం. మీ అంతరంగంలోని బ్రహ్మపదార్థంతో కలయికనే యోగం అంటారు.

  • ధ్యానం అంటే మీ అంతరంగ ప్రపంచంలోనికి ప్రయాణించడం!
  • ధ్యానం అంటే మీతో మీరు ఉండడం! మీలోని దైవపదార్థంతో కలిసి వుండడం!
  • ధ్యానం అంటే మీ యొక్క సహజస్థితిలో మీరు ఉండడం!
  • ధ్యానం అంటే మీ అంతరంగ ప్రపంచంలోని అపరిమిత ఇంటెలిజెన్స్‌ను (unlimited intelligence) మీ ఎరుకలోకి, మీ దైనందిక జీవితంలోకి తీసుకురావడం!

అంటే ధ్యానం ద్వారా మనోశక్తి (mind power) రోజు రోజుకూ సమృద్ధమవుతుంటుంది.

మైండ్‌ పవర్‌ విస్తరించే కొలది మీ యొక్క ఇంటెలిజెన్స్‌ విస్తరిస్తుంటుంది; అపుడు జీవిత శాస్త్రం అవగతమవుతుంది. ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి. విశ్వరహస్యాలు తెలుస్తాయి.

అందుకే శ్రీ కృష్ణులవారు ''నీవు యోగివి కా!'' అంటున్నారు.

- వి. వి. రమణ

Preview download free pdf of this Telugu book is available at Anduke Neevu Yogivi Kaa
Comment(s) ...

I have paid for both rental and full ebook. Unable to download and read. Pls don't waste your time or money buying books here.. thank you.. I lost 200rs for no reason