-
-
భక్త మార్కండేయ
Bhakta Markandeya
Author: Uppuluri Lakshmi Narayana
Publisher: Pasumarthi Srinivas
Pages: 52Language: Telugu
Description
గొప్ప భక్తి రస ప్రధాన నాటకం "భక్త మార్కండేయ".
ఈ నాటకమంతా శివమయము - శివమోదము - శివయోగము - శివ యాగము - శివ జేయము - శివ సంకల్పితము - శివగమనము - శివధ్యేయము - శివ వాదము - శివ నివేదనము. అంతా శివమయము - జగమంతా శివమయము.
ఈ నాటకమును ప్రప్రథముగా మా విజయకృష్ణా నాట్యమండలి వారు ప్రదర్శించినారు. అనేక పుణ్యక్షేత్రములలో ఈ నాటకము ప్రదర్శించబడినది. ఆకాశవాణి విజయవాడ కేంద్రములో ప్రసారమయి అశేష ఆంధ్రజనుల మన్ననలను, నీరాజనములను అపరిమితముగా అందుకున్నది.
- ఉప్పులూరి లక్ష్మీనారాయణ
Preview download free pdf of this Telugu book is available at Bhakta Markandeya
- ₹60
- ₹60
- ₹60
- ₹75.6
- ₹86.4
- ₹60
I am interested in "Bhakta Markandeya" book , but there is no cash on delivery for this book, can u help me in this matter, waiting for ur reply