• Digambara
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దిగంబర

    Digambara

    Author:

    Publisher: Srujana Swapnam

    Pages: 108
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కవితా సంపుటి పేరు 'దిగంబర'. ఇలా పేరు పెట్టడంలోనే ఈ కవి అత్యాధినికుడు అని అవగతమవుతోంది. మౌనశ్రీ మల్లిక్ కవిత్వంలో అడుగడుగునా ప్రగతిశీలం పదును పదునుగా కనిపిస్తున్నది. నాలుగు పంక్తులలో నాలుగు పుటల కవిత్వ నైశిత్యం వున్నది.

- డా. సి. నారాయణరెడ్డి

* * *

కవులు నిజాల్ని చెప్తారు. రాజకీయ నాయకులు నిజాల్లాంటి అబద్దాన్ని చెప్తారు. అందుకే కవుల బాధ్యత ఈనాడు ఎక్కువైంది. అలాంటి బాధ్యతగల కవుల్లో మౌనశ్రీ మల్లిక్‌ ఒకరు.

- డా. అద్దేపల్లి రామమోహనరావు

* * *

మౌనశ్రీ మల్లిక్‌ కవిత్వం ఒక వైయక్తిక వ్యక్తీకరణ కాదు. అది ఒక సామాజిక సంవేదన. సమసమాజ చైతన్య ప్రేరణతో ఆధునిక కవిత్వాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న ప్రగతిశీల కవి.

- డా. ఎస్వీ సత్యనారాయణ

Preview download free pdf of this Telugu book is available at Digambara