• Nandini
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నందిని

    Nandini

    Author:

    Pages: 317
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వాడికి చాలా విషయాలు తెలుసన్న సంగతి అప్పటిగ్గాని అర్థం కాలేదు శ్యామ్‌సుందర్‌కి.

" ఏం మాట్లాడవ్. నువ్వు సుడిగాలి అయితే వాత్సవ అగ్గిరవ్వ. మీ ఇద్దరూ కలిస్తే మాలాంటి వాళ్ళకి మిగిలేది బూడిదే....... చెప్పు వాత్సవ ఎక్కడా?" కరుగ్గా ప్రశ్నించాడు.

"ప్రస్తుతానికయితే నేను ఒక్కడ్నే వచ్చాను. నావల్ల గాక పోతే అప్పుడు తను వస్తానని చెప్పాడు వాత్సవ. రేపు సాయంత్రం లోపల నేను ఢిల్లీ వెళ్ళకపోతే వాత్సవ తప్పకుండా వస్తాడు." కావాలనే చిన్న అబద్దం చెప్పాడు శ్యామ్‌సుందర్. నిజానికి ప్రస్తుతం వాత్సవ ఇండియాలో లేడు.

"రానీ నీకు పట్టిన గతే వాడికీ పడుతుంది. ఇప్పుడిప్పుడే నేనొక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొంటున్నాను. దానికి ఎవరు అడ్డం వచ్చినా బలిపెడతాను."

"ఓకే.....నీ సామ్రాజ్యంలో మాకు పని లేదు. అసలు నేను ఎందుకు నీకోసం వచ్చాను అడగవేమిటి?"

"వాడేకర్ మూలంగా నీకు నా గురించి తెలిసి వుంటుంది ఆ పసిపిల్ల గురించేగా. అది చేరవలసిన చోటుకి చేరింది. పోలీసులే ఆ కేసు విషయంలో ఏమీ చేయలేక మూసుకొని కూచున్నారు. తగుదునమ్మాని నువ్వెందుకొచ్చావ్?".

Preview download free pdf of this Telugu book is available at Nandini