-
-
వేయిరంగుల వెలుగు రాగం
Veyirangula Veluguraagam
Author: Aduri Satyavati Devi
Language: Telugu
Description
నా తలమీద
రంగురంగుల కిరణాల సమూహం
నా చుట్టూ
కిలకిలల గలగలల స్వరవలయం
నా అడుగుల చెంత
మెత్తని ఆకుపచ్చని స్నేహగంధం
నాలో అలలమీద పొరలాగ
గాలిగమకాల నృత్యం
కాలం కొస వేలివెంట
నా విశ్వ విహారం
Preview download free pdf of this Telugu book is available at Veyirangula Veluguraagam
Login to add a comment
Subscribe to latest comments
