-
-
సేతు రహస్యం
sethu rahasyam
Author: Ganga Sreenivas
Publisher: Self Published on Kinige
Pages: 168Language: Telugu
అమెరికాలోని ప్రవాస భారతీయుల ప్రోత్సాహంతో అనేక సంస్థలు ఒకే వేదిక పైకి వచ్చి "వరల్డ్ విశ్వ శాంతి ఫెడరేషన్"గా ఏర్పడతాయి. వారి ముఖ్య ఉద్దేశం రామసేతువుపై వాదోపవాదాలు పెంచడం కాక సత్యాన్వేషణ చేసి నిజాన్ని నిగ్గు తేల్చటమే.
వారి ప్రయత్నాలలో భాగంగా ఒక కోర్ టీం భారతదేశానికి సత్యాన్వేషణకై వస్తుంది. అందులో ఇద్దరు ప్రవాసభారతీయులు, ఒక శ్రీలంక అర్కియాలజిస్టు, ఒక అమెరికన్ యువతి వస్తారు.
ఈ శాస్త్రవేత్తల బృందం రామసేతు నిజనిర్థారణ విషయంలో ఆవిష్కరించిన అద్భుత విషయాలు, వారు ఎదుర్కున్న జటిల సమస్యలను పరిష్కరించిన తీరు అత్యద్భుతం.
రామసేతువుని నలుని ఆధ్వర్యంలో ఐదు రోజులలో నిర్మించారు. వరుసగా 14,20,21,22,23 యోజనాల చొప్పున ఐదు రోజులలో నూరు యోజనాల పొడవు, పదియోజనాల వెడల్పు ఉన్న మహాసేతువు నిర్మించబడింది. రోజుకి 20 యోజనాల చొప్పున నిర్మించకుండా ఈ విధంగా వివిధ సంఖ్యలతో నిర్మించడానికి వెనుక ఉన్న దేవరహస్యం ఏమిటి? దానిని ఈ యువ బృందం ఎలా కనిపెడుతుంది?
సాగరునిపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని శ్రీ రాముడు ఎక్కడికి గురి పెట్టాడు. దాని పర్యవసానం ఏమిటి?
యుగయుగాలుగా ఏక పత్నీవ్రతానికి ప్రతీకగా నిల్చిన శ్రీరాముణ్ణి నేటి యువత ఏ రకంగా అభిమానిస్తారు? అసలైన ప్రేమ చిహ్నం ఎక్కడుంది?
ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ నడిచిన కథాగమనం, అంతా చదివాక ఇదంతా నిజమేనా, నిజమైతే ఎంత బాగుణ్ణు అనిపించేలా ఉన్న రచనాశైలి, మిమ్మల్ని తప్పక ఆకట్టుకుంటాయి.
'సేతు రహస్యం' పేరుతో ఒక చారిత్రక వైజ్ఞానిక పరిశోధనాంశాలను నవలీకరించిన గొప్ప కృషి ఇది.
- సామవేదం షణ్ముఖశర్మ
Ha ha ha ha. I wasted my Rs.30.
It’s not a bridge. It’s simply a natural tombolo: “a deposition landform in which an island is attached to the mainland by a narrow piece of land such as a spit or bar.”
After reading this book I emailed my impression to the author Ganga Srinivas on 28th October 2008, but it appears to have bounced. Here is what I mailed to him...
Ganga Srinivas gaaru,
I have just completed reading your book Sethu Rahasyam. For the initial reaction of mine as a reader, I don’t have words enough and ready to describe the feelings
Good book. Much better than the nonsense communists write.
stupid book.. yar..!! just added sci-fi stuff (that too childish) to "YUDDA KANDA" of Ramayana..!! And it is clear from Geological evidences.. Rama Sethu was natural structure.. there are many sethus are there in world..!!
A highly engaging historical-scientific fiction. A lot of research has gone into the creation.