• Buffalo Hunters
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బఫెలో హంటర్స్

    Buffalo Hunters

    Author:

    Pages: 99
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బ్రేకులు వేసినట్లు ఆగిపోయాయి షాడో పాదాలు. ... సెయిలర్స్‌ని చూసి ఆగలేదతను. అతను ఆగినచోటికి రెండుఅడుగుల దూరంలో వెలుగుతున్నది ఒక ఫార్టీ కాండిల్ డెక్ లైటు. దానిక్రింద నిలబడి వుంది పెద్ద ఇనుపతొట్టి. దానిమీద తెల్లటి లెటరింగ్‌తో వ్రాయబడి వుంది ఆ స్టీమర్ నేమ్.

కేప్ ఒబ్బియా!

కంప్యూటర్ మాదిరి శరవేగంతో ఆలోచించటం ప్రారంభించింది షాడో హృదయం... ఒబ్బియా - ఎక్కడో విన్నట్లుంది ఆపేరు... ఎక్కడో విన్నట్లుంది...

సడన్‌గా అంతం అయిపోయాయి షాడో ఆలోచనలు. ముందునుంచి వచ్చి ముసురుకున్నారు పదిమంది సెయిలర్స్. వెనుకనుంచి వచ్చి కమ్ముకున్నారు మిగిలిన వారందరూ...

“పట్టుకోండి...చంపండి...” దిక్కులు దద్దరిల్లేలా అరుస్తూ ఐరన్ రాడ్స్‌ని ప్రయోగించారు.

ఫట్ మని షాడో భుజాలమీద పడ్డాయి నాలుగు దెబ్బలు. బాధతో జివ్వుమన్నాయి అతని నరాలు. అప్రయత్నంగా కదిలాయి అవయవాలు... దెబ్బతిన్న పెద్దపులిలా గిర్రున ప్రక్కకు తిరిగి క్షణంలో పడగొట్టాడు నలుగుర్ని. అడ్డువచ్చిన మరో ఇద్దర్ని ఎత్తిఅవతలకు విసిరేస్తూ, మెరుపుకంటె వేగంగా పరుగుతీశాడు డెక్ చివరిభాగం వైపు.

ఒబ్బియా... కేప్ ఓబ్బియా! అని వుచ్చరిస్తున్నది అతని అంతరంగం.

Preview download free pdf of this Telugu book is available at Buffalo Hunters